Wednesday, May 22, 2024

Telangana

ఎందుకు ఈ ఆహంకారం

మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది..ఇటుకలన్ని కలిపితే గోడలా మారుతుంది..గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది..ప్రాణం లేని వాటికి ఉన్నఐక్యత జీవమున్నమనుషులకు లేదు…ఏ చెట్టులో అహంకారం లేదు. వాటి ఫలాలను తిన్నమరి మనుషులు కు ఎందుకు ఈ ఆహంకారంమట్టిలో స్వార్థం లేదు.మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది.వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు.కానీ...

ఎవరు మారాలి..?

ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ అరుణ్ రెడ్డి పన్నాల..

మేఘా కృష్ణారెడ్డి సంస్థకు ఆలయ భూములు ధారాదత్తం..

ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఘనకార్యం.. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని రాష్ట్ర ప్రభుత్వం.. దైవ భక్తి గలిగిన మేఘా కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీకికేటాయించిన ఆలయ భూములను తిరష్కరించకపోవడంలో మర్మం ఏమిటి..? రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే బరితెగించినతెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ .. చేజారిపోయిన ఆలయ భూములను సాధించడమే లక్ష్యం.. ఇదే విషయమై తెలంగాణ...

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్.. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా.. ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్.. హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

జివో 111 రద్దు

హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎలను రేగులరైజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం. వనపర్తి లో జర్నలిస్ట్‌ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం ఉమామహేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌...

పార్టీ కోసం ఓ మెట్టు దిగుతా..

మాజీ కాంగ్రెస్ నేతలకు రేవంత్ ఆత్మీయ ఆహ్వానం.. ఈటలకు కాంగ్రెస్‌లోకి వెల్కమ్ చెప్పిన రేవంత్ రెడ్డి అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలి.. తనను తిట్టినా పడతానని.. ఎన్నిసార్లయినా తలొంచుతాను నాతో ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడవచ్చు : రేవంత్ హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకు రావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్...

ఆదాబ్‌ కథనానికి స్పందన

స్లాబ్‌ను తొలగించిన మున్సిపల్‌ అధికారులు కొత్తగూడెం : కొత్త గూడెం మున్సిపాల్టీ పరిధి లోని 35వ వార్డు కూలీలైన్‌ ఏరియా లో యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా మున్సిపాల్టీ నిర్మించిన డ్రైయినేజీని కబ్జా చేసి స్లాబ్‌ పోసి రూం నిర్మించడానికి సిద్ధపడ్డారు. ముడుపులు తీసు కొని చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్న మున్సిపల్‌ అధికారులు తీరుపై డ్రైయినేజీని...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -