Sunday, April 21, 2024

telangana state

ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలిచిన దొడ్డి కొమురయ్య..

పాలడగు నాగార్జున(కెవిపిఎస్).. పందుల సైదులు(టివివి) తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీనులపై భూస్వామ్య పెత్తందారి విధానంపై దిక్కార స్వరమై నినదించిన తెలంగాణ ఉద్యమ దారి దీపం దొడ్డి కొమరయ్య అని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున,తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని...

సర్వేల ప్రకారమే టిక్కెట్లు..

పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్దం.. నా పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అనేక భావజాలాలకి పుట్టినిల్లు ఖమ్మం జిల్లా మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా అంటే అనేక భావజాలాలకు పుట్టినిల్లు లాంటిది. నేతలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...

ఇది మునుపటి తెలంగాణ కాదు : కేసీఆర్

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది.. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం.. రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి లోటు రాకుండాచూడాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో...

పోడు భూమి లబ్ధిదారులకు శుభవార్త..

ఈనెల 30న భూ పట్టాల పంపిణీ కార్యక్రమం.. పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభం.. హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తెలంగాణలోని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం...

ప్రధానికి వర్తించిన చట్టం.. పాత్రికేయులకు వర్తించదా.. ?

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేయాలి.. ఆయన చేసిన అనుచిత వాఖ్యలపై ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి.. ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించడానికి జంకుతున్నారా..? పలుమార్లు నోరుపారేసుకున్న కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం ఎందుకు వెనుకేసుకొస్తుంది..? ప్రభుత్వం , బీసీ కమీషన్ సుమోటాగా ఆయనపై కేసును నమోదు చేయాలి ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్...

మహిళల వస్త్రధారణపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు..

హోం మంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి.. మహిళలు నెత్తి మీద హిజాబ్ ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారనిమాట్లాడడం మహిళలను అవమానించడమే.. ధ్వజమెత్తిన బీజేపీ అధికార ప్రతినిధి రాణీ రుద్రమ దేవి.. ఆరు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఏ రోజు మాట్లాడని హోమ్ మంత్రి...

విద్యార్థులు ధైర్యంగా ఉండండి.. ఆత్మ స్టైర్యాన్ని కోల్పోవద్దు..

ఆత్మహత్యలు మీ సమస్యలకు పరిష్కారం కాదు.. మీకు అండగా టిఎన్ఎస్ఎఫ్ విభాగం ఉంటుంది.. ట్రిబుల్ ఐటీ బాసర విద్యార్థుల ఆత్మహత్యలకుప్రభుత్వం,యూనివర్సిటీ అధికారులు కారణాలు చెప్పాలి.. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించండి.. మరో దారుణం జరక్కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. డిమాండ్ చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్.. హైదరాబాద్ : బాసర రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్...

భరతావనిలో బాలల భవితకి పునాది బడియే కదా…

మూడు నాలుగు దశాబ్దాల క్రితం వున్న సామాజిక ఆర్థిక పరిస్థితితులు భిన్నంగా వుండేవి మన స్వతంత్ర భరతావనిలో. అప్పుడప్పుడే బలహీన వర్గాల కుటుంబాలలో ఆర్థకంగా వెనకబాటుతనంమున్నప్పటికీ నాడు తల్లిదండ్రులు వారి కష్టసుఖాలను పక్కకు నెట్టి తమ పిల్లల చదువుకే ప్రాధాన్యత నిచ్చారు. ఆ తరం విద్యార్థులు నేడు అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలలో స్థిరపడి కీర్తిప్రతిష్ఠలు...

దశాబ్ది ఉత్సవాల వేళ కూడా అడవి బిడ్డలకు దక్కని న్యాయం

పోడు రైతుల గోసకు పరిష్కారమేది?అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 నాటికి పోడు సేద్యం చేస్తున్న రైతులందరికీ పట్టా హక్కులు కల్పంచాల్సి వుండగా కొద్ది మందికి మాత్రమే తూతూ మంత్రంగా పట్టాలిచ్చి గత పాలకులు చేతులు దులుపుకొన్నారు.తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి KCR పోడు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, 2014 జూన్ 2...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -