Monday, April 29, 2024

Supreme Court

సుప్రీంకు సోరెన్‌..

ఇడి సమన్లపై స్పందించాలని వినతి.. గతంలో ఈడీని హెచ్చరించిన ముఖ్యమంత్రి.. కేంద్రం తనమీద పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపణ.. మేము దొంగలము కాదు.. సంఘవిద్రోహులము కాము.. ఈడీని సూటిగా ప్రశ్నించిన సొరేన్.. రాంచీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా నేడు ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తనకు జారీ చేసిన...

జమ్మూ కశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు..

సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన సమాచారం రేపు ధర్మాసనం ముందు పెడతాం.. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకం అన్న సుప్రీం ధర్మాసనం.. ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌కు ఉన్నటువంటి కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. అయితే ఇందుకు సబంధించిన సమాచారాన్ని కూడా...

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఊరట..

హై కోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటిసులు జారీ చేస్తూ రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణనను 4 వారాలకు వాయిదా...

మణిపూర్ పై సుప్రీం నజర్..

వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా మణిపూర్‌ ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్న సుప్రీం కోర్టు.. మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు...

ఈడీ చీఫ్‌ పదవిని పొడిగించాలి..

సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం నేడు విచారణ చేపట్టనున్న సుప్రీం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈడీ డైరెక్టర్‌గా ఎస్‌కే మిశ్రా పదవీకాలం జులై 31తో ముగియనుంది. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌లో విశిష్ట అధికారి అయిన...

మణిపూర్ అఘాయిత్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు..

ఇది చాలా బాధాకరం అంటూ వ్యాఖ్య..మణిపూర్‌లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ.. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ గురువారం మండిపడింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలు,...

సుప్రీం కోర్టుకు రాహుల్‌..

పరువునష్టం కేసులో ఊరట కోసం సుప్రీంలో పిటిషన్.. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌కు శిక్ష.. మోడీ, బోడీ అన్నవారి సంగతేంటి..? సూటిగా ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టును...

సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌..

ఘనంగా వీడ్కోలు పలికిన టీఎస్ హైకోర్టు న్యాయవాదులు.. 2020 జూన్ 28 నుంచి భూయాన్ హై కోర్టుచీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి కోర్టు...

జస్టిస్ ఉజ్జాల్ భూయాన్ కు ఘన సన్మానం..

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను సన్మానించారు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సభ్యులు.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్జల భూటాన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించిన సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం...

నేనే రాజు నేనే మంత్రి అనే చందాన రిటైర్డ్ ఉద్యోగి.

సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతర్..విద్యా సాగర్ రెడ్డి చెప్పిందే వేదం.. ఇచ్చిందే జీతం.. స్త్రీ నిధి సమాఖ్య పై కొరవడిన ప్రభుత్వ నిఘా.. సి.ఎస్.ఆర్ నిధులలో భారీ అవకతవకలకు స్కెచ్..? రిటైర్డ్ ఉద్యోగి కబంధ హస్తాల్లో రూ.5400 కోట్ల నిధులున్న సంస్థ.. స్త్రీ నిధికి ఐ.ఏ.ఎస్ అధికారిని నియమించాలి.. ఏ జీ.ఓ. ప్రకారం విధుల్లో కొనసాగుతున్న విద్యాసాగర్ రెడ్డి.. తనకు తానే లక్షల్లో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -