Saturday, May 11, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఎంత పని చేస్తివిరా ఓ తెలంగాణ సర్కారోడా…?
గౌడన్నల గీతవృత్తిని గంగలో కల్పితివి..
కల్లును కనుమరుగు చేస్తున్నావు..
లిక్కర్ బానిసలుగా మారుస్తున్నావు..
మండలానికి మూడు, నాలుగు మద్యం దుకాణాలు తెరిస్తివి..
పల్లెల్లో బెల్ట్ షాపులను పెట్టిచ్చి లిక్కర్ పారిస్తున్నావు..
మత్తు దందా చేస్తూ కూర్చుంటివి..
నీరా కేఫ్ అంటూ నీతులు చెప్పినావు..
గ్రామాల్లో గౌడన్నల బ్రతుకులు ఆగం చేస్తున్నావు..
గౌడన్న బతికినన్ని రోజులు బాధలు పెట్టి
చస్తే బీమా ఇస్తావు..
బహుజనులు ఏకమయ్యే రోజులు వస్తున్నాయి..
నిన్ను తరిమి తరిమి గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి..

  • రామస్వామి ప్రవీణ్ గౌడ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు