Friday, May 17, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఇది కలియుగం సోదరా బీ కేర్ ఫుల్..
ఇక్కడ నవ్వుతూ చేసిన పాపాలకు
ఇక్కడే ఏడుస్తూ శిక్ష అనుభవానించాల్సిందే..
అది దేశానికి రాజైన… కటిక నిరుపేదైనా..
ఎవరికైనా పంచభూతాల తీర్పు ఒకటే..
కాకపోతే కాస్త ముందూ వెనకాల..
శిక్ష పడడం మాత్రం కన్ఫార్మ్..
చరిత్ర చూసుకున్నా.. గతం గుర్తుచేసుకున్నా..
సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకున్న వారు..
పేదల ఉసురు తగిలి వారికి వారే గొయ్య తవ్వుకుని
నాశనం అయ్యారు.. అవుతున్నారు.
ఇకనైనా మారండి… మనుషుల్లా బ్రతకండి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు