Friday, May 17, 2024

politics

తుంగతుర్తి తురుమ్ ఎవరు.?

తుంగతుర్తిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం హోరాహోరీ.. ప్రచారంలో గ్రామాలను జల్లెడ పడుతున్న పార్టీల నేతలు ఇరుపార్టీల్లో గోడ దూకుతున్న క్యాడర్, ఇటోడు అటు.. అటోడు ఇటు… స్థానికత పేరుతో మందుల సామేల్ సైలెంట్ వేవ్.. అస్త్ర శస్త్రాలు ఎక్కుపెట్టి, హ్యాట్రిక్ కొట్టాలని గాదరి కిషోర్ యత్నం… అంతిమంగా ప్రజల తీర్పు ఎటువైపు.? తుంగతుర్తి తురుమ్ ఖాన్ గా గెలిచేది ఎవరు..? హైదరాబాద్ :...

మఖ్తల్ పట్టణం… “బండారు ” మయం…

సిద్ధిరామయ్య రోడ్ షోకు పోటెత్తిన ప్రజలు .. లక్ష మెజార్టీతో శ్రీహరిని గెలిపించండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య… మఖ్తల్ నవంబర్ 26 ఆదాబ్ హైదరాబాద్ … కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మక్తల్ నియోజకవర్గ కేంద్రం లో రోడ్ షో కు నియోజకవర్గ ప్రజలు పోటెత్తారు. మఖ్తల్ అంబేద్కర్ చౌరస్తా పూర్తిగా "బండారు" మయమైంది. స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం...

అసైన్డ్‌ భూములపై అసత్య ప్రచారాలు

భూములు గుంజుకుంటామంటూ దుష్ప్రచారం అధికారంలోకి రాగానే వాటికి పట్టాలు ఇస్తాం దుబ్బాకతో నాది ప్రత్యేక అనుబంధం కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుతాం కత్తుల సంస్కృతి ఎప్పుడైనా చూసామా దుబ్బాక ప్రచారంలో సీఎం కేసీఆర్‌ దుబ్బాక : అసైన్డ్‌ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజు కుంటదా? అంటూ ముఖ్యమంత్రి...

బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు…

కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ఖతమే.. దామోదర్‌ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరుకేసులు.. 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని పదేళ్లలోనే చేశా.. మూసీ మురికి నీరు, కరెంటు కోతలు ఆకలి దారిద్య్రాలనులను పారద్రోలింది కారు గుర్తే.. ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్‌ రెడ్డి.. సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ అంటే స్కీంలు..కాంగ్రెస్‌ అంటే స్కాంలు అని మంత్రి, బిఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ్ల...

నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

పార్టీకి మండవ వెంకటేశ్వర రావు గుడ్‌బై నేడు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక నిజామాబాద్‌ : ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శనివారం బోధన్‌లో రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా...

ఆదానీ, అంబానీకే సాత్‌ మోడీ

దేశ ప్రజలను వంఛించిన బీజేపీ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వ బీజెపిని గద్దె దించాలి బీఆర్‌ఎస్‌ను తెలంగాణలో బొందపెట్టాలి కూతుర్ని రక్షించేందుకు షా కాళ్లు మొక్కిన కేసీఆర్‌ నడవలేని వనమా పార్టీ గుర్తు కొనుక్కున్న జలగం అవసరమా బీఆర్‌ఎస్‌, బీజేపిల పీడ పోవాలంటే కూటమి గెలవాలి సీపీఐ అభ్యర్థి కూనంనేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి కొత్తగూడెం బహిరంగసభలో కూటమి నాయకులు కొత్తగూడెం (ఆదాబ్‌ హైదరాబాద్‌) :...

రోజురోజుకూ కాంగ్రెస్‌కు పెరుగుతున్న మద్దతు..

ప్రజలు కాంగ్రెస్‌ వైపే మొగ్గు.. కాంగ్రెస్‌ అభ్యర్థి వాకిటి శ్రీహరి.. మఖ్తల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మఖ్తల్‌ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని… రోజురోజుకూ ప్రజల్లో కాంగ్రెస్‌ కు మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్‌ అభ్యర్థి వాకిటి శ్రీహరి అన్నారు. నర్వ మండలంలోని జిన్నారం, చిత్తనూరు, ఎక్లాస్‌ పూర్‌ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇథనాల్‌...

కేసీఆర్‌ వందనోటు కాదు.. దొంగనోటు

కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలకు పదను చిరుమర్తిని గెలిపిస్తే దొరగడీకి చేరిండు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు దోఖా ఇచ్చిండు ప్రత్యేక తెలంగాణలోనే కష్టాలు పెరిగాయి నకిరేకల్‌ ప్రచార సభలో ఘాటు విమర్శలు సుడిగాలి పర్యటనలతో రేవంత్‌ దూకుడు నల్లగొండ : పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేపట్టారు. ఎక్కడికి వెళ్లినా కెసిఆర్‌ అవినీతిని టార్గెట్‌ చేస్తూ...

ప్రజలను ఆకట్టుకుంటున్న మధు మ్యానిఫెస్టో

పటాన్‌ చెర్‌ పబ్లిక్‌ కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో నీలం మధు అన్న భరోసా పేరుతో విడుదల వ్యవసాయ, ఆరోగ్యం, ఆడపడుచులు,విద్యార్థులు.. యువత, నిరుద్యోగులు, మౌళిక సదుపాయాలు.. వృద్దులు, వికలాంగులు, కార్మికులు, నిరుపేదలకు పెద్దపీట హైదరాబాద్‌ : సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆయా పార్టీలకు సంబంధిం చిన ఎలక్షన్‌ మ్యానిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. ఆ మ్యానిఫెస్టోనే ఒక విధంగా...

ప్రజలందరిని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా..

పేదల కష్టాల్లో నేను పలుపంచుకుంటా.. మీ కుటుంబ పెద్దన్నగా ఉండి చేదోడు వాదోడుగా పనిచేస్తారు నిత్యం అందరికి అదుబాటులో వుంటా మీ నమ్మకాన్ని, మీకు ఇచ్చిన మాటలు నిలపెట్టుకుంటా ప్రజలే నా బలం నా బలగం : ఉప్పల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా : ఉప్పల్‌ నియోజకవర్గం ఏ ఎస్‌ రావు నగర్‌ డివిజన్‌ కమలా నగర్‌లో విస్తృతంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -