Wednesday, October 4, 2023

pakisthan

మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్…

మీరు ఏ దేశానికి భక్తులు..పాకిస్తాన్ కా..? ఆఫ్గనిస్తాన్ కా.. ? మీకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా.. ? ఇదే నా సవాల్.. మీరు దేశభక్తులైతే భాగ్యలక్ష్మీ వద్ద ఆలపించే దమ్ముందా.. ? దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై పోలీసులెందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టి సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు? దారుస్సలాం...

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి..

52 మంది మృతి.. పేలుడుపై ఎలాంటి సమాచారం తెలపని ఉగ్రసంస్థ.. బలూచిస్తాన్‌ : పాకిస్తాన్‌ లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ లో బాంబు పేలుడు సంభవించింది. మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా స్థానికులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 52 మంది మరణించగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు....

త్వరలో సౌకర్యవంతమైన జైలుకు ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌ : తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆయనను పంజాబ్‌ ప్రావిన్సులోని అటోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ కుటుంబ నేపథ్యం,...

ఆసియాక‌ప్‌లో స్పిన్న‌ర్ గా కుల్దీప్ యాద‌వ్…

కొలంబో: ఆసియాక‌ప్‌లో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు, శ్రీలంక‌తో నాలుగు వికెట్లు తీసి త‌న స‌త్తా చాటాడు. అయితే వ‌న్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన ఇండియ‌న్ స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ రికార్డు సృష్టించాడు. 88 వ‌న్డేల్లో అత‌ను 150 వికెట్ల‌ను...

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాకిస్తాన్‌ కెప్టెన్‌..

ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌కొలంబో: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్ బద్దలు కొట్టాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య ‘ఆసియా కప్...

పాక్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం..

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఆ దేశానికి వన్డే ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్‌ఖాన్‌కు దారుణ పరాభవం ఎదురైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఇమ్రాన్‌ను విస్మరించడం విమర్శలకు కారణమైంది. పీసీబీ విడుదల చేసిన వీడియోలో పాకిస్థాన్ గ్రేటెస్ట్ ఆటగాళ్లను ప్రస్తావించిన బోర్డు.. 1992లో దేశానికి...

డ్రోన్లతో శత్రుదేశాలను చెక్..

భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు.. చైనా, పాకిస్తాన్ కు దడ పుట్టించేలా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించినఇండియన్ ఎయిర్ ఫోర్స్.. వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్ కింద డ్రోన్ల ఆపరేషన్.. శాటిలైట్లతో లింక్ ఏర్పాటు.. 35 వేల ఆడుగుల ఎత్తులో ఎగిరే సత్తా వున్న డ్రోన్లు..న్యూ ఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక...

రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో పోటీ పడనున్నఇరు దేశాలు

ఇండో–పాక్ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు కోరుంటారన్న జడేజా ఎంత కృషి చేసినా ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదన్న స్టార్ ఆల్ రౌండర్ భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఇరు దేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి.మ్యాచ్‌ కు నెలల ముందు నుంచే ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్‌తో రెండుసార్లు,...

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం కనిపిస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 15వ తేదీన అహ్మదాబాద్‌లో దాయాదుల మధ్య పోరు జరుగాల్సి ఉంది. అదే రోజు నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మ్యాచ్‌ను ముందుకు జరుపనున్నారు.కరాచీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తేదీలు మారే అవకాశం...

ఆసియా కప్‌లో భారత్‌ పాక్‌ ఢీ

పక్షంరోజుల్లో మూడు సార్లు తలపడే ఛాన్స్‌ముంబై : క్రికెట్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్‌కు అతుక్కుపోతారు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఎప్పుడూ జరిగినా.. రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్‌,...
- Advertisement -

Latest News

- Advertisement -