Tuesday, May 14, 2024

narendra modi

బీజేపీలో చేరిన జయసుధ

తరుణ్‌చుగ్‌, కిషన్‌ రెడ్డి సమక్షంలో చేరిక కాషాయ కండువా కప్పి ఆహ్వానంన్యూఢిల్లీ : సహజ నటిగా పేరు పొందిన ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి కండువా కప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి,...

అవన్నీ కుటుంబ సంక్షేమ పార్టీలు

అవినీతిలో బెయిల్‌పై ఉంటే అదనపు అర్హత ఇలాంటి వారంతా దేశం గురించి ఆలోచిస్తారా? విపక్షాల బెంగళూరు భేటీపై ప్రధాని ఘాటు విమర్శలు అండమాన్‌ నికోబార్‌లో ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ ప్రారంభంన్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ప్రధానమంత్రి మోడీ ఆరోపణలు చేశారరు. వారికి కుటుంబ రాజకీయాలు తప్ప దేశహితం పట్టదని ఘాటుగా విమర్శించారు....

“గ్రాండ్​ క్రాస్​ ఆఫ్​ ది లిజియన్​ ఆఫ్​ హానర్”​( ప్రధాని మోదీకి ఫ్రాన్స్​ అత్యున్నత పురస్కారం..)

ఫ్రాన్స్ పర్యటనలో భారత ప్రధానికి ఘన స్వాగతం.. రెడ్ కార్పెట్‌పై మోదీ ఎంట్రీ దేశంలో 2016లో యూపీఐ సేవలు ప్రారంభం నేపాల్, భూటాన్, యూఏఈల్లోనూ చెల్లుబాటు గతేడాది ఫ్రాన్స్, ఎన్సీపీఐ మధ్య ఒప్పందం న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న మోదీని.. ఆ దేశ అత్యున్నత పురస్కారం...

కేంద్ర సర్కార్‌కు సుప్రీం మొట్టికాయలు

ఈడీ చీఫ్‌ పదవీకాలం పొడిగింపుపై సీరియస్‌ పదవీ కాలం పెంపు చట్ట విరుద్ధమని వెల్లడి జులై 31 వరకు పదవిలో ఉండేందుకు అనుమతి న్యూఢిల్లీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు...

మోడీ టీంలో మార్పులు

ఫ్రాన్స్‌ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..? దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..? ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు! షిండే, అజిత్‌ పవార్‌ వర్గానికి కేబినెట్లో చోటు..? తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్‌..! ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు ! న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు ముందు కేంద్రమంత్రి...

అంగన్వాడి ఆల్ ఇండియ బ్లాక్ డే సందర్భంగా భారీ ర్యాలీ, కలెక్టరేట్ ధర్నా..

జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ కు వినతిపత్రం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఐసీడిఎస్ కు బడ్జెట్ పెంచి - అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ హైదరాబాద్ : దేశ వ్యాప్త బ్లాక్ డే పిలుపులో భాగంగా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని...

ఎన్నికలకోసం ఫేక్ గ్యారెంటీలు : ప్రధాని మోడీ..

బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలుస్తున్నాయి.. ఎన్నికల కోసం మోసపూరిత హామీలతో పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ప్రతి పక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నరేంద్ర మోడీ.. నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎరాడికేషన్ మిషన్ 2047 లాంచ్.. ఎన్నికల కోసం ఫేక్ గ్యారెంటీలతో కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి పార్టీల పట్ల ప్రజలు...

ఢిల్లీ యూనివర్సిటీ ముగింపు ఉత్సవాలు..

కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని మోడీ.. మోడీ పర్యటన వేళ యూనివర్సిటీ పరిధిలో పలు ఆంక్షలు.. బ్లాక్‌ డ్రెస్‌ వేసుకోవద్దని ఆదేశాలు, విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్‌. న్యూ ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సావాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని...

ఎవ్వరినీ వదిలిపెట్టను

శత్రువులంతా ఒక్కటయ్యారు` ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తోంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తోంది ప్రతిపక్షాలకు స్కామ్‌ల అనుభవం మాత్రమే ఉంది మధ్యప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ భోపాల్‌లో 5 వందే భారత్‌ రైళ్ల ప్రారంభం భోపాల్‌, 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌...

ఇంటింటికీ బీజేపీ

ఒక్కరోజే 35లక్షల కుటుంబాలతో మమేకం.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌ అబద్ధం చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది? దేవాలయాలకు కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -