Wednesday, May 15, 2024

minister

సీజనల్‌ వ్యాధులతో పారాహుషార్..

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. పంచాయితీ కార్మికులు సమ్మె వీడాలి సమస్యలపై ప్రభుత్వం సానుకూలతతో ఉంది.. వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు.. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని...

విద్యాశాఖ మంత్రిని కలిసిన తెలంగాణ ఆల్యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ..

శనివారం రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారి నివాసంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపకులను రెగ్యులరైస్ చెయ్యాలని ఒక్క యూనివర్సిటీలు మాత్రమే మిగిలాయాని.. 2015 లో మొదటిసారి సెక్రటేరియట్ లో కలిసినప్పుడు సీఎం స్పందించి ఓయూ శతబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నది దానికి లింక్ పెట్టి అందరిని రెగ్యులరైస్ చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేస్తూ.....

ఖైరతాబాద్ లో నువ్వా.. నేనా..!

మంత్రులను అందిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం.. ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమా..? గతంలో ఇక్కడ గెలిచిన వారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే.. ఇక్కడ నుండి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న నేతలు దానంకు టికెట్ రాదంటూ ఊపందుకున్న ప్రచారం.. బీఆర్ఎస్, కాంగ్రేస్, బీజేపీ, టీడీపీ నుంచి ఇద్దరికి పైగా అభ్యర్థులు దానం నాగేందర్ ఫై తారాస్థాయికి చేరిన అసమ్మతి.. ఖైరతాబాద్ అసెంబ్లీ...

నేడే లాల్ దర్వాజా బోనాల జాతర..

పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని.. హాజరు కానున్న అశేష భక్త సందోహం.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు.. వచ్చే ఆదివారం, సోమవారం లాల్ దర్వాజ బోనాలు.. నేడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది.. ఈ తెల్లవారు జామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి...

మాట ముచ్చట కార్యక్రమానికి తప్పక వస్తాను..

బ్రోచర్ ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ.. ఎల్.బీ. నగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జె.ఏ.సి. ఆధ్వర్యంలో కార్యక్రమం.. జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఈనెల 10వ తేదీన...

కారోబార్ ప్రభాకర్ కుటుంబానికి అండగా కేటీఆర్..

చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను ప్రభాకర్ భార్య జ్యోతి,...

ఇంజనీరింగ్ విద్యార్థులకు అండగా నిలవాలి..

డిమాండ్ చేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి.. 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. జె.ఎన్.టి.యూ.హెచ్. విద్యార్థులకు కావాల్సిన 8 క్రెడిట్ సబ్జెక్ట్ మినహాయింపులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇచ్చిన 8 క్రెడిట్స్ సబ్జెక్ట్...

పోడు భూములపై సర్వహక్కులు గిరిజనులకే..

ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్‌రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఇక నుంచి గిరిజనులే...

అంగ రంగ వైభవంగా విఠలేశ్వర స్వామి రథోత్సవం..

గౌలిగూడ సుల్తాన్‌షాహిలో విఠలేశ్వర స్వామి రథోత్సవం ఊరేగింపు వైభవంగా సాగింది. ఎంతో ప్రసిద్ధి చెందిన జంగల్‌ విఠోబా దేవాలయంలో ప్రతి ఏడు స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు ఘనంగా నిర్వహిస్తారు. గురువారం రాత్రి విఠలేశ్వర, రక్మాబాయి రథోత్సవ ఊరేగింపును భక్తుల జయ, జయ ధ్వానాల మధ్య నిర్వహించారు....

పర్యావరణ పరిరక్షణే భవిష్యత్‌ తరాలకు కానుక..

ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం మోండా డివిజన్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌ పార్కులో హరితహారం కార్యక్రమం నిర్వహించగా మంత్రి పాల్గొని మొక్కలను నాటారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -