Saturday, May 18, 2024

high court

జస్టిస్ ఉజ్జాల్ భూయాన్ కు ఘన సన్మానం..

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను సన్మానించారు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సభ్యులు.. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఉజ్జల భూటాన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించిన సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం...

ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరు సిఫార్సు..

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆయన 2013లో జడ్జిగా నియామకమయ్యారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయనను 2022లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించారు. ఈ యేడాది ఫిబ్రవరి 9న మణిపూర్‌ హైకోర్టు సీజేగా నియమిస్తు పేరును ప్రతిపాదించగా...

గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టు విచారణ

మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం.. ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, ఫోటో ఎందుకు లేవని ప్రశ్న.. అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని ఆరా.. కీలకమైన అంశాలను విష్మరించడం గర్హనీయమన్న హై కోర్టు.. హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అభ్యర్థుల...

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి..

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా నేడు కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం.గుండ్రాతి శారదాగౌడ్.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజ్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నాడు కస్టపడి, ఇష్టపడి, పోరుబడి తెచ్చుకున్న తెలంగాణా నీళ్ళు,...

గిరిజనులను రారాజులు చేసిన ఘనత కేసీఆర్ దే..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్..హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గిరిజనులను రాజులను చేసాడు.. వారిని కేవలం గిరికి, పుట్టలకు పరిమితం చేయలేదు సగర్వంగా నేడు తల ఎత్తుకునేలా మా తండాలలో మా పాలన, స్వపరిపాలన చేసుకునేలా 3,146 గిరిజన తండాలను,...

వార్డు కార్యాలయం కేటీఆర్ మానస పుత్రిక : గుండ్రాతి శారదా గౌడ్..

కాచిగూడా, అంబర్ పేట్ లో ఈ కార్యాలయం మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభం కావడం ఎంతో సంతోషదాయకం.. ఈ వార్డు కార్యాలయాన్ని అంబర్ పేట్ నియోజకవర్గ ప్రజలువినియోగించుకుని సత్వర సమస్యలు పరిష్కరించుకోవాలి.. హైదరాబాద్,కేటీఆర్ మానస పుత్రిక వార్డు కార్యాలయం అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు,...

సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా?

జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? ఈ స్థలం కోసం ఎదురుచూసి 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు? వేల కోట్ల విలువైన స్థలమైనందుకే కేసీఆర్ కుటుంబం కన్ను పడింది ఈ స్థలాన్ని కొట్టేయడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారు జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది సుప్రీంలో కోర్టు ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేస్తాం : బండి.. పేట్ బషీరాబాద్ లోని...

ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా భూ కబ్జాలు..

దౌర్జన్యం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు.. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్న బాధిత కుటుంబం.. నర్సంపేట, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కోర్టు కేసులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఆ భూమిలోకి ఇరువర్గాలు ప్రవేశించకూడదని బోర్డు పాతినప్పటికీ.. బీ.ఆర్.ఎస్. నాయకులు తెల్లవారు ఝామున మొరం పోసి భూమిలో మొరీలు వేసి భూ కబ్జాలు చేస్తూ.. తమని...

“రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో , కోర్టుల్లో , పలు కేసుల్లో , రాజకీయంగా రౌడీ షీట్ అనే పదం వింటూనే ఉంటాం . రౌడీ షీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం...

అసహజ శృంగారం కోసం భార్యకు వేధింపులు..

తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఫిర్యాదు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝా హైదరాబాద్ ; ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -