Saturday, May 18, 2024

high court

విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్‌..

పిల్ వేసిన న్యాయవాది శంకర్.. ప్రతి ఏటా టెన్త్, ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు.. ఎగ్జామ్ హాల్ టికెట్ పై హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలి.. గతంలో రోషిని అనే కార్యక్రమం పెట్టినా ఫలితం లేదు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హై కోర్టు.. తెలంగాణ రాష్టంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్‌, ఇంటర్‌...

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు..

ఫలితాలు ప్రకటించొద్దంటూ ఆదేశాలు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి.. తదుపరి విచారణ ఆగస్టు 17 వాయిదా.. తెలంగాణలో పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జీఓ నెంబర్ 57, 58ని ప్రిలిమ్స్ పరీక్షలు అయిన తరువాత తెరమీదికి తీసుకువచ్చిందని పోలీస్ జాబ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 17వరకు రిక్రూట్మెంట్ సంబంధించి...

తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి తూట్లు..

అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్ట్ విషయంపై దరఖాస్తు చేసిన ఎంపి.. సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టు లో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి.. సదరు కేసులో వ్యాజ్యం వేసిన నన్నూరి నర్సి రెడ్డి..తరఫున కేసు వాదించిన న్యాయవాది మామిండ్ల మహేష్.. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆవేదన.. ప్రజలకు అందుబాటులో లేని సెక్షన్ 4(1) బి సమాచారం.. డి.ఓ.పి.టి. నిబంధనలకు తూట్లుపొడుస్తూ...

మణిపూర్ ఘటనపై అమిత్ షా వ్యాఖ్యలు..

నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వెల్లడి.. విచారణను మరో రాష్ట్రంలో చేసేందుకు కోర్టుకు విజ్ఞప్తి.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3 నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా.. ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. అందులో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగిన వీడియో వైరల్‌ కావడంతో...

చిరంజీవిపై ఎన్నికల కేసు కొట్టివేత..

సినీ నటుడికి ఊరట.. మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవికి ఏపీ హైకోర్టు ఊరట ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరులో చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేసింది. అప్పటి ఎన్నికల సమయంలో నిర్ణీత సమయంలో సభను పూర్తి చేయలేకపోయారని, దాంతో ట్రాఫిక్‌ సమస్యలు వచ్చాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న...

తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆస్థిపై హక్కులు ఉండవు..

కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్థిపై హక్కులు ఉండవని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్థి రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. తిరుపుర్‌ జిల్లా ఉడుమలై పేట్‌కు చెందిన రాజమ్మాళ్‌...

హై కోర్టు కు కూడా 2 రోజులు సెలవులు..

భారీ వర్షాల కారణంగా నిర్ణయం.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ హై కోర్టుకు రెండురోజులు సెలవలు ప్రకటించారు.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే..

పొంగులేటికి దెబ్బ మీద దెబ్బ…

10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు.. హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు.. అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం.. సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి.. భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు.. పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు.. ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ...

సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌..

ఘనంగా వీడ్కోలు పలికిన టీఎస్ హైకోర్టు న్యాయవాదులు.. 2020 జూన్ 28 నుంచి భూయాన్ హై కోర్టుచీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొదటి కోర్టు...

హైకోర్టు ఆదేశాలనిలెక్కచేయని ఎస్‌ఐ

మాజీ పోలీస్‌ అధికారిని కేసు నుండి తప్పించే ప్రయత్నం చివ్వెంల ఎస్సై విష్ణు మూర్తి తీరుపై మరోసారి న్యాయపోరాటనికి సిద్ధం : భాదితులు ఆరుగురుఉంటే, ఐదుగురిపైనే కేసులు ఎలా నమోదు చేస్తారని మండిపాటు చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌లో భాదితులకు న్యాయం దక్కడం లేదని ఆందోళన సూర్యాపేట : హైకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ,తన ఒంటెద్దు పోకడతో పోలీస్‌ స్టేషన్‌ కి వచ్చే...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -