Saturday, November 2, 2024
spot_img

cabinate

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరాం చేరిక ఖాయం హైదరాబాద్‌ : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ నలుగురిలో ఇద్దరు మంత్రి పదవులకు...

ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రొటోకాల్‌ మరియు పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా హర్కర వేణుగోపాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుగా వేం నరేందర్‌ రెడ్డిల నియామకం. ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు....

కేబినెట్‌లోకి కోదండరాం !

మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఇచ్చే అవకాశం ఆయనతో పాటు పలువురు ఆశావహులు, సీనియర్లు నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ .. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కసరత్తు హైదరాబాద్ :- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు...

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

అమలు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు మంత్రులతో సిఎం రేవంత్‌ సచివాలయంలో సవిూక్ష సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన హైదరాబాద్‌ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...

సంకెళ్లను తెంచి.. స్వేచ్ఛను పంచి..

పాలకులం కాదు.. సేవకులమే అన్న మాటను నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్‌ రెడ్డి పాలనకు నెల రోజులు తన పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం 33 జిల్లాల పునరేకీకరణ దిశగా సీఎం ఆలోచనలు వాటి సంఖ్యను తగ్గించడంపై రేవంత్‌ దృష్టి! అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ.....

4న తెలంగాణ కేబినేట్‌ భేటీ

ప్రకటన విడుదల చేసిన సిఎంవో ఫలితాల విడుదల తరవాత కేబినేట్‌పై అనుమానాలు కేబర్‌లో వివ్వాసం నింపడానికే అన్న ప్రచారం హైదరాబాద్‌ : ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ప్రకటన జారీ చేసింది. తెలంగాణ...

నెరవేరిన కల…

పసుపు బోర్డు, గిరిజన వర్సిటీకి కేంద్రం ఆమోదం కృష్ణాజలాల వివాదంపై బోర్డు ఏర్పాటు ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ మరో 300 రాయితీ కేంద్ర కేబినేట్‌ కీలక నిర్ణయాలు ప్రకటన న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది....

తెలంగాణ ఏర్పాటును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిన దినం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కొన్ని ఘట్టాలలో అక్టోబర్‌ 3వ తేదీకి తగు ప్రాధాన్యత ఉంది. ఆ దినం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపిన దినం. ఈ ముఖ్య ఘట్టం పూర్వా పరాలను ఒక్కసారి మననం చేసుకునే ప్రయత్నం. 1947, ఆగస్టు 15న భారత...

ఒకే దేశం..ఒకే ఎన్నికలపై కేంద్రం కమిటీ..

నేతృత్వం వహించనున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.. జమిలీ ఎన్నికలపై దృష్టి సారించిన మోడీ సర్కార్.. జమిలీ ఎన్నికలకు తాము సిద్దమే అన్న ఎలెక్షన్ కమిషన్.. న్యూ ఢిల్లీ : దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న...

కడియం శ్రీహరికి భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..

ఒక సమావేశం ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్. రాష్ట్ర యువ నాయకులు.. జనగామ :భారాస రాష్ట్ర సమితి పార్టీ నియోజవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరు ప్రకటించిన అనంతరం తొలి సారిగా నేడు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ర్యాలీని విజయవంతం చేయడానికి మంగళవారం భ్రమరాంబ నాన్ ఏసీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -