Wednesday, September 11, 2024
spot_img

BJP Party

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

అన్నిరంగాల్లో అభివృద్ధి బీజేపీ లక్ష్యం

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్‌లో వికసిత్‌ భారత్‌సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్రంలో గతంలో అధికారంలో...

సోనియా లేదంటే నేను..?

ఇంకెవరికీ చాన్స్ లేదు తానూ హిందువుగా పుట్టడం అదృష్టం తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదు.. సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హైదరాబాద్ : ఖమ్మం లోక్‌స‌భ స్థానానికి సోనియా పోటీ చేస్తారు . ఆమె అబ్యర్దిత్వాన్ని అడ్డుకునే హక్కు,దైర్యం ఎవ్వరికి లేదు. ఒకవేళ ఆమె కాకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర...

అదానీని సీఎం కలిస్తే తప్పేంటి?

పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పందం ఫ్రస్టేషన్ లో కేటీఆర్, హరీశ్ రావు లు బిజెపితో అంటకాగిన పార్టీ బిఆర్‌ఎస్‌ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి బాగుండదని మేమే వద్దంటున్నాం మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే...

బీజేపీ అవకాశం ఇస్తే పోటిచేస్తా..

భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆమె అడుగు నవ సమాజ నిర్మాణం వైపు మహిళా సాధికారత.. నిరక్షరాస్యత నిర్మూలన.. నిరుద్యోగ యువతకు ఉపాధి.. బడుగుబలహీన వర్గాలకు చేయూత.. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నడిరపల్లి యమునా పాఠక్‌తో ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ చిట్‌ చాట్‌ హైదరాబాద్‌ :- యువతలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పి వారిని సమాజానికి, దేశానికి...

అయోధ్యరాముడికి సిరిసిల్ల బంగారుచీర

ప్రధానికి సమర్పించనున్న నేతన్న సిరిసిల్ల : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంత ఈ చీరను ఉంచనున్నారు. ఈ క్రమంలో...

అయోధ్య వ్యతిరేక కూటమిలో లాలూ

ప్రతిష్టాపనకు వెళ్లడం లేదని ప్రకటన పాట్నా : ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా అయోధ్య కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నారు. తొలుత కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రతిష్టాపనను బహిష్కరించగా, ఇప్పుడు వారి అడుగుజాడల్లో మిగతావారు కూడా నడుస్తున్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బుధవారం...

దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం

మరోమారు ప్రధానిగా మోడీ కావాలని ఆకాంక్ష దేశం యావత్తూ మోడీకి అనుకూలంగా ప్రజలు తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కిషన్‌రెడ్డి సమక్షంలో నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వివిధ పార్టీల్లోని...

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ

తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది. అయితే బీజేపీకి లోక్ సభ...

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -