Friday, May 17, 2024

Bandi Sanjay

కేసీఆర్ ఆటలో రేవంత్, హరీష్ రావులు (బలికా బక్రా) బలి పశువులు కాబోతున్నరు

సీఎం వద్ద మేనిఫెస్టోపై హరీష్, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా సీఎం పదవి కోసమే ఇద్దరూ కొట్టుకుంటున్నారట కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదు అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉంది అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే దుస్థితి బీఆర్ఎస్ ది ఎంఐఎం, కాంగ్రెస్ తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు...

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో 2 సార్లు ప్రజల మైండ్ బ్లాంక్ అయ్యింది..

ఈసారి బీఆర్ఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు ఇవ్వబోతున్నరు బీఆర్ఎస్ కు దమ్ముంటే… అమరవీరుల స్థూపం వద్దకొచ్చిమేనిఫెస్టోపై చర్చించే దమ్ముందా? బీఆర్ఎస్ కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై చర్యలేవి? ఇంటెలిజెన్స్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదు? ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం కేసీఆర్ ఆరోగ్యంపై మాకు అనుమానాలున్నయ్ కుటుంబమంతా దేవుడికి పూజలు చేస్తే… కేసీఆర్ కొడుకుఎందుకు దూరంగా ఉన్నాడు? సిరిసిల్లలోనూ కేటీఆర్ కు...

రాబోయేది మోదీ రాజ్యమే…

బీజేపీకి అడ్డొస్తే మాడి మసైపోతారు… అసలు కేసీఆర్ కు ఏమైంది? కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేస్తున్నాడేమోననే భయం వేస్తోంది.. బీఆర్ఎస్ కు అసలు ఓటెందుకు వేయాలి? ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఆ పార్టీకే ఓటేయండి.. ఒక్కసారి తప్పు చేస్తే మళ్లీ 5 ఏళ్లు గోస పడతాం.. కర్నాటకలో కాంగ్రెస్ ట్రయిలర్ హిట్… సినిమా అట్టర్ ఫ్లాప్… బండి సంజయ్ ప్రసంగానికి ఫిదా…....

భాజపా తొలి జాబితా..?

మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్.. ఎంతవరకు ఫైనల్ అవుతుందో అన్న సర్వత్రా ఆసక్తి.. హైదరాబాద్‌ : తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.. కాగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ జాబితాను జాతీయ...

కేసీఆర్ నీ కొడుకును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా.. ?

అజయ్ రావు కండకావరం తలకెక్కి మాట్లాడుతున్నడు.. ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకుని నీ చరిత్ర మాకు తెలియదా? ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించావో తెల్వదా? కేసీఆర్ నెలరోజులుగా బయటకు ఎందుకు రావడం లేదు? ట్రిబ్యునల్ ఏర్పాటు, పసుపుబోర్డు, గిరిజన వర్శిటీ ఏర్పాటైనా స్పందించరా? ట్రిబ్యునల్, పసుపు బోర్డు ఏర్పాటు కేసీఆర్ కు ఇష్టం లేదా? క్రిష్ణా వాటాలో తెలంగాణకు...

కేసీఆర్‌ కనిపిస్తలేడు..!

ట్విట్టర్‌ టిల్లుపై అనుమానమొస్తోందికరీంనగర్‌లో మసీదుకు 8 ఎకరాలు..మందిరానికి 5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తారా? బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది వెంటనే కేసీఆర్‌ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి మోడీ చెప్పింది తప్పని నిరూపించే దమ్ముందా? భాగ్యలక్ష్మీ ఎదుట కేసీఆర్‌తో ప్రమాణం చేయిస్తారా? ఆస్తులపై బహిరంగ ప్రకటన చేసే దమ్ముందా? హిందువులంటే బీఆర్‌ఎస్‌కు అంత చులకనెందుకు? కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగిన ఎంపీ బండి హైదరాబాద్‌...

దేశమంతా ఆశ్చర్యపోయే ‘‘పే స్కేల్’’ ఇదేనా?

ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నవ్ కదా?… నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలన్నీ ఉత్తమాటలేనా? ఉమ్మడి రాష్ట్రంలోనే 27 శాతం మధ్యంతర భ్రుతి ఇస్తే… మీరు చేసిందేమిటి? పొరపాటున మళ్లీ సీఎం అయితే పీఆర్సీ దేవుడెరుగు… జీతాలకే ఎసరు పెడతాడు కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బండి సంజయ్ పిలుపు హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ...

చెత్త రహిత నగరాల లక్ష్యమే స్వచ్ఛ భారత్

నగరాల్లో పేరుకుపోయిన చెత్తను 75 శాతం మేరకు శుద్ధి చేస్తున్నాం 11 కోట్ల టాయిలెట్ల నిర్మాణంతో బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్ ను మార్చాం గాంధీ, అంబేద్కర్ ఆశ‌యాల‌ సాధనలో ‘స్వచ్ఛభారత్’ కీలకం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో చీపురుపట్టి చెత్తను ఊడ్చిన బండి హైదరాబాద్ : మహాత్మాగాంధీ, డాక్టర్...

మాయమాటలతో మీ ముందుకొస్తోంది కాంగ్రెస్..

ఎద్దేవా చేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్.. మందమర్రిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి.. రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభం.. హైదరాబాద్ : 60 ఏళ్లల్లో ఏమీ చేయని కాంగ్రెస్​.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అంటూ వస్తోందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రిలో నిర్వహించిన రోడ్డు షో, సభలో మంత్రి...

బరితెగించిన మజ్లిస్‌ కార్యకర్తలు..

కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఇల్లు, కార్యాలయం వద్దకొచ్చి న్యూసెన్స్‌.. ఎంఐఎం జెండాలతో 50కిపైగా బైక్‌లపై ర్యాలీగా వచ్చి బండి అంతు చూస్తామంటూ హెచ్చరికలు బీజేపీకి, ‘‘హిందుత్వ’’కు వ్యతిరేకంగా నినాదాలు బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో జారుకున్న ఎంఐఎం మూకలు.. కాసేపటి తరువాత మళ్లీ వచ్చి ఎంపీ కార్యాలయ బోర్డును కొడుతూ బండికి వ్యతిరేకంగానినాదాలు ఎంఐఎం తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం.. హైదరాబాద్‌ :...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -