Friday, April 19, 2024

Bandi Sanjay

బండి సంజయ్ ఖబర్దార్.. పొన్నం ని విమర్శించే స్థాయానీది కాదు..

మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయనే ఎక్కడ రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో నీకు పొన్నంకు పోలికా ఆయన ఉద్యమ నేపథ్యమున్న నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయన పోరాటం మరువలేనిది సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్ మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా...

కరీంనగర్‌కు నిధులపై బండి చర్చకు రావాలి

ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్‌ తేని వ్యక్తి బండి మాజీ ఎంపి వినోద్‌పై విమర్శలు సరికాదు బీఆర్‌ఎస్‌ విద్యార్థి, యూత్‌ నాయకులు డిమాండ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్‌ చర్చకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ విద్యార్థి,యూత్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...

దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా

భక్తులకు అవసరమైన బోట్లు ఏర్పాటు చేయిస్తా అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివ్రుద్ది చేస్తా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ వెల్లడి వరదవెల్లిలో పడవపై వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న సంజయ్‌ కరీంనగర్‌ : చొప్పదండి నియోజకవర్గం లోని బోయినపల్లి మండలంలోని వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన...

హిందూక్షేత్రాలపై రాజకీయం తగదు: బండి

కరీంనగర్‌ : కేరళకు అయ్యప్ప భక్తులు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. మంగళవార నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ…అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా..?హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసే...

తబ్లీఘీ జమాత్‌కు తెలంగాణ ప్రభుత్వ నిధుల మంజూరు..

వికారాబాద్‌లో తబ్లీఘీ జమాత్‌ సమావేశాలకు ప్రభుత్వ నిధులు రాష్ట్రం దివాల తీసిందన్న ప్రభుత్వం.. నిధులు ఎలా మంజూరు చేసిందని ప్రశ్న సీఎం రేవంత్‌కు తెలిసే ఇదంతా జరిగిందా? అంటూ ఆగ్రహం ఉగ్రవాద సంస్థకు నిధుల మంజూరు వెనక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించిన సంజయ్ వచ్చే జనవరిలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లీఘీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు...

బిఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలి

దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నేతలందరూ అవినీతిపరులు బిజెపి తోనే సుస్థిర పాలన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ : ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని...

కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషం

కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డిలకు అభినందనలు.. ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా? హిందూ సమాజమంతా ఆలోచించాలి.. ఓడినా, గెలిచినా బండి సంజయ్‌ ప్రజల్లోనే ఉంటారు.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నా హ్యాట్సాఫ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ...

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమని చెప్పలేం

భారీ మెజారిటీతో గెలవబోతున్నాం కష్టపడి పనిచేసిన కార్యకర్తలే నా హీరోలు ఓటేసిన కరీంనగర్‌ ప్రజలందరికీ ధన్యవాదాలు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలకు థ్యాంక్స్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ వెల్లడి కరీంనగర్‌ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని పార్టీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలు అని చెప్పారు. నెలరోజుల పాటు బీజేపీ గెలుపు...

వజ్రలో టిఫిన్‌.. అక్షయ్‌ పాత్రలో ఛాయ్‌

సాయంత్రం వేళ కార్యకర్తలతో కలిసి ‘బండి’పై టిఫిన్‌ చేసిన బండి సంజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డ యువత కరీంనగర్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం కార్యకర్తలతో కలిసి భారత్‌ టాకీస్‌ సమీపంలోని వజ్ర టిఫిన్‌ బండి వద్ద ఆగారు. కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలిసి అల్పాహారం...

పెట్టుబడి సాయం రూ. 24 వేలు

రైతులకు బీజేపీ అధిరిపోయే హామీ రైతుల పక్షపాతి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రకటన కరీంనగర్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తుంటారు. అందులో రైతులకు సంబంధించిన హామీలపై తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి . ఇప్పటికే అధికారంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -