Monday, April 29, 2024

amaravathi

చంద్రబాబు అరెస్టు కరెక్టే : కెపాల్‌

అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్ట్‌ సరైనదే అని అన్నారు. ‘టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ సరైనదే. ఆయన వందకు వందశాతం అవినీతికి పాల్పడ్డాడు. సీబీఎన్‌ని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌తో పోల్చడం...

రాజమండ్రి జైల్లో భారీ భద్రత..

ఓ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే… సీసీ కెమెరాలు ఏర్పాటు.. సీఆర్పీ చట్టంలో హౌస్ రిమాండ్ లేదు.. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.371 కోట్ల ఖజానా దోపిడీ.. కుంభకోణం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారావెల్లడవుతోందన్న న్యాయవాది సీఐడీ లాయర్ పిన్నవోలు సుధాకర్ రెడ్డి.. అమరావతి: రాజమండ్రి కేంద్రకారాగారంలో ఎన్ ఎస్ జీ ప్రొటక్షన్ కంటే ఎక్కువ భద్రతను కల్పించామని, టీడీపీ అధినేత...

వరుసగా ఐదోయేడూ వైఎస్సార్‌ రైతుభరోసా

రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయం విడుదల బటన్‌ నొక్కి అందచేసిన సిఎం జగన్‌ రైతు సంక్షేమం కోసం తపన పడుతున్న జగన్‌ మంత్రులు కాకాణి, అప్పలరాజుల కితాబు అమరావతి : వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా… కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో...

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు...

ఏపీలో రైలు ప్రమాదం…

ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తల్లి ఫాతిమా,...

ప్రజలు..కార్యకర్తల భవిష్యత్‌కు గ్యారెంటీ

వచ్చే ఎన్నికలపై సన్నద్దతపై చర్చ పార్టీ నేతలతో చంద్రబాబు భేటీఅమరావతి : ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో...

ఏపీలో సంచలనంగా మారిన ఉపాధ్యాయుడి హత్య..

కీలక విషయాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజకీయంగా, ఆర్థికంగా అడ్డువస్తున్నాడనే కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా చంపారని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికఅమరావతి : రాజకీయంగా, ఆర్థికంగా అడ్డువస్తున్నాడనే కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా చంపారని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదివారం వెల్లడించారు. గ్రామంలో ఆదిపత్యపోరు కూడా...

జగన్‌ మూర్ఖానికి మూల్యం చెల్లించుకున్న ఎపి

అమరావతిని దెబ్బతీయడంతో ఆగిన అభివృద్ది పోలవరం ఆలస్యం కావడంతో వెనక్కి పోయిన పురోగతి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ అడుగులు మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఆవేదనఅమరావతి : సీఎం జగన్‌ ఒక మూర్ఖడని.. రాజధాని అమరావతిని చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి ఉండి ఉంటే చాలా అద్భుతమైన నగరంగా ఉండేదన్నారు. హైదరాబాద్‌ను ఆనాడు అభివృద్ధి...

జగన్ ఇంకోసారి గెలిచినా అభ్యంతరం లేదు..

సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన పవన్ కళ్యాణ్.. కానీ బెదిరింపులకు దిగితే నాలో రెండో కోణాన్ని చూస్తారు.. నీ పరిపాలన బాగుంటే నువ్వు గెలిచి చూపించు.. మకిలిపురం బహిరంగ సభలో నిప్పులు చెరిగిన పవన్.. అమరావతి,‘‘ జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవ్వరూ పోటీ చేయకూడదని బెదిరిస్తే.. ఇప్పుటిదాకా రాజకీయ నాయకుడిని మాత్రమే...

అక్ష కథ సుఖాంతం..

తల్లి దండ్రులను చేరిన చిన్నారి.. సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత.. అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కటి చేసింది. వివరాల్లోకి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -