Sunday, December 3, 2023

aadaab hyderabad

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ లీగల్ టీం మీకు కవచమా?అంటే ఈ స్కాములో మొత్తం గులాబీ గూడుఅంతా శామిల్ ఉందన్నమాట…వాహ్ రాణి వాహ్! తెలంగాణ నీకు అర్ధమౌతుందా? గిరీష్ ధర్మోని..

కోకాపేటలో దౌర్జన్యకాండ..

యథేచ్ఛగా కొనసాగుతున్న కబ్జాల పరంపర.. మొన్న రిటైర్డ్ ఐపీఎస్ భూమి.. నిన్న 5 ఎకరాల శివాలయం.. నేడు గోల్డ్ ఫిష్ అబోడ్ ల్యాండ్.. పట్టపగలే కాస్ట్ లీ ఏరియాలో బరితెగించి కబ్జాలు.. ఖతర్నాక్ స్కెచ్ వేసిన ఎమ్మెల్సీ చల్లా.. 100 మంది బౌన్సర్స్ తో దురాక్రమణ.. అడ్డువచ్చిన వారిపై దాడి.. హైదరాబాద్ : అతివిలువైన కోకాపేట ప్రాంతంలో కబ్జాల పరంపర కొనసాగుతోంది.. దౌర్జన్యకాండ...

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిరసన చేసే హక్కులేదా..?

అధికారంలో ఉన్నవారు ఆందోళన చేస్తే అమలుకాని ట్రాఫిక్ ఆంక్షలు.. సామాన్యులు ఆందోళన చేస్తే ఎందుకు అమలవుతున్నాయి..? ఇద్దరు సీఎంలు అధికారంలో ఎప్పుడూ ఉంటామని భ్రమ పడుతున్నారా ? తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి.. బాబు అరెస్ట్ కు చట్టబద్దత లేదు, అరెస్టుని ఖండించిన ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిరసన చేసే హక్కులేదా..?...

విచారణకు వెళ్లాల్సిందే..!

కవితకు అల్టిమేటం జారీ చేసిన ఈడీ.. తన కేసుపై సుప్రీంను ఆశ్రయించిన కవిత.. పదిరోజుల సమయం ఇచ్చిన కోర్టు.. న్యూ ఢిల్లీ: బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. తమ తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఈడీ తనకు నోటీసులు జారీ...

పొడిచిన పొత్తు..

రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా సంచలన పరిణామం చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి జగన్‌కు యుద్ధం ఇష్టమైతే.. మేం రెడీ బాబును కలిసి జైలు నుండి బయటకు వచ్చాక మీడియాతో పవన్‌ నారా భువనేశ్వరికి ఆభయం ఇచ్చిన పవన్‌.. టీడీపీ, జనసేన కలిపి కమిటీ ఏర్పాటు చేస్తాం : నారా లోకేశ్.. అందరూ...

తెలంగాణాలో తెల్లారిపోతున్న పేదల రైతుల బ్రతుకులు..

నిరుపేదల ప్రాణాలంటే లెక్కలేదా..? భూమి కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు.. అమాయక రైతుల ప్రాణాలు తీసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్.. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మై హోమ్ రామేశ్వరావుఅరాచకాలకు అంతే లేదా..? ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభోత్సవం.. ఎవర్ని మభ్యపెట్టడానికి ఈ డ్రామాలు.? న్యాయం చేయమని అడిగితే అరెస్టులు చేస్తారా..? : తల్లోజు ఆచారి.. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం..వారి...

మృతిచెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..

ఇందూర్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన.. జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కి వినతి పత్రాన్ని అందించిన పీ.డీ.ఎస్.యూ. నేతలు.. హైదరాబాద్, 14 సెప్టెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :సిద్దిపేట జిల్లా, అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీ.డీ.ఎస్.యు ఇంజనీరింగ్ వింగ్...

‘‘జమిలి’’ అంటే అంత జంకెందుకు.. ?

మోదీ ఛరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకపోవడం ఖాయం దేశద్రోహుల పార్టీని సంత్రుప్తి పర్చేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం.. పబ్లిక్ గార్డెన్ లో కాదు…దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలే… సలహాదారులే మంత్రులకంటే పవర్ పుల్ నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్…. రిటైర్డైన ఇతర రాష్ట్రాల అధికారులకు కోట్ల జీతాలతో సలహాదారుల పదవులా? 22 లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా...

భక్షక అధికారిని రక్షిస్తున్నది ఎవరు..?

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం..! అటకెక్కిన ఆన్ లైన్ విధానం… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారుల నుండి నగదునువసూలు చేసిన రుసుముకు లెక్కలు చూపడం లేదు.. అవకతవకలకు పాల్పడుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ,సూర్యాపేట ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.. చర్యలు తీసుకోవాలంటూ న్యాయ విభాగం చురకలు.. హైదరాబాద్: డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ విభాగంలో ఏటా తూనికలు,...

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు..

ఈ డిసెంబర్ నెలాఖరులోగా ప్రారంభం.. వివరాలు వెల్లడించిన కోల్ కత్తా మెట్రో రైల్ ప్రాజెక్ట్.. ప్రతి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడిచేలా ఏర్పాట్లు.. ఇది సక్సెస్ అయితే అద్భుతమే అంటున్న అధికారులు.. కోల్ కత్తా: భారతదేశంలో మెట్రో రైళ్లు వంతెనపై నుండి వెళ్లటం చూశారు. భూగర్భంలోంచి వెళ్లడం చూశారు. అయితే అది నీటి కిందకు వెళ్లడం ఇప్పుడు చూడబోతున్నారు.....
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -