Wednesday, June 19, 2024

aadaab hyderabad

చర్చలు సఫలం

అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ ఎండీ భేటీ నేటినుంచి యధావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ వెల్లడి హైదరాబాద్‌ : అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. గురువారం బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడిరచారు. ఆర్టీసీ...

ఫేస్‌బుక్‌లో మల్టీపుల్‌ ప్రొఫైల్స్‌..

సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్న పేస్ బుక్.. న్యూయార్క్‌: ఫేస్‌బుక్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఒకే అకౌంట్‌లో మల్టీపుల్‌ ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు మెటా తాజాగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించి ఫేస్‌బుక్‌లో అవసరమైన వారు మల్టీపుల్‌ ప్రొఫైళ్లను ఒకే అకౌంట్‌ నుంచి క్రియేట్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత ప్రొఫైళ్ల మధ్య...

ఆజ్ కి బాత్..

మెదడు ఒక ప్రింటర్ అయ్యుంటే..మనం కన్నా కలలన్నింటినీప్రింట్ చేసుకుని దాచుకునే వాళ్ళం..మన మనసు బ్లూ టూత్ అయ్యుంటేమనసులోని భావాలను ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్ళం..మన ఊపిరి పిన్ డ్రైవ్ అయ్యుంటే..జీవితాన్ని బ్యాక్ ఆప్ చేసుకునే వాళ్ళం..అసలు జీవితమే ఒక కంప్యూటర్ అయ్యుంటే..అద్భుతమైన బాల్యాన్ని తిరిగి తిరిగి రీ స్టార్ట్చేసుకునే వాళ్ళం..అంబేడ్కర్ లాంటి మహనీయుల కాలాన్నిమళ్ళీ...

అక్రమ నిర్మాణానికి ఫైర్ ఎన్.ఓ.సి..!

లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు.. ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం.. కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన.. సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం.. జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్...

సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ

పేషంట్స్ వార్డులో పర్యటించి, రోగులతో మాటా మంతి.. దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగుల హాజరు పట్టిక పరిశీలన.. జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి. హబ్ ద్వారా చాలా రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించి, వైద్యరంగాన్ని...

గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా ఖైరతాబాద్ గణేష్ పూజలు..

63 కిలోల పూర్తి సేంద్రీయ లడ్డును సమర్పించినస్వామి భక్తుడు, సామాజిక వేత్త శివన్న.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఇండియన్ వరల్డ్ రికార్డ్ లో స్థానంసంపాదించిన ఘనత సాధించిన లడ్డు..శివన్నకు సర్టిఫికేట్ అందించిన గవర్నర్.. తన జన్మ ధన్యమైందన్న శివన్న.. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన వైనం.. శ్రీ గణనాథుడి కృపాకటాక్షాలు అందరిమీదఉండాలని ప్రార్ధించిన శివన్న.. అశేష భక్త జనవాహిని...

భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లు..

ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. సైనిక స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు మంత్రి రాజ్ నాథ్ ఆమోదం.. 42 కు చేరుకున్న సైనిక స్కూళ్ల సంఖ్య.. న్యూ ఢిల్లీ : భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 23 సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు...

ఒకే ఓవ‌ర్లో నాలుగు వికెట్లు..

శ్రీ‌లంక‌ నడ్డి విరిచిన భారత బౌలర్ సిరాజ్.. కొలంబో : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీ‌లంక‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ మూడు ఓవ‌ర్ల‌లోనే ఐదు వికెట్లు తీసి లంక‌ను చావు దెబ్బ కొట్టాడు. ఏకంగా ఓకే ఓవ‌ర్లో నాలుగు కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్...

ఎక్స్‌ కార్ప్‌ సేవలకు బ్రేక్..

ధృవీకరించిన డౌన్‌ డిటెక్టర్‌..! ఇలా జరగడం ఇది నాలుగోసారి.. న్యూ ఢిల్లీ : మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్‌ చేయడం, రీ ఫ్రీష్‌ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే చాలా మందికి తమ టైమ్‌లైన్‌ సైతం చూడలేకపోయారు. డౌన్‌ డిటెక్టర్‌ సైతం ఎక్స్‌ కార్ప్‌ సేవలు డౌన్‌ అయ్యాయని నిర్ధారించింది....

నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..

ప్రకటన విడుదల చేసిన నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.. మొత్తం పోస్టులు 150.. పే స్కేల్ నెలకు రూ.44,500 నుంచి రూ.89150. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న నాబార్డ్ శాఖలలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -