కూల్చివేతలు కాలయాపన చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు..
అక్రమార్కులకు ఓ బడానేత అండ..
నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :"ఆదాబ్" ప్రచురించిన కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను రద్దు చేశారు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీలో 6 వార్డు సర్వే నెంబర్ 205/1లో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు...
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సంరక్షకులుగా మెలగాల్సినపోలీసుల్లో కొందరు పౌరహక్కుల భక్షకులుగా బ్రష్టుపడుతున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల విశ్వసనీయత కోల్పోయినవిభాగం ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్టుమెంటుగానేప్రజలు చెప్పకనే చెబుతున్నారు.ఓ సారి తెలంగాణ ప్రభుత్వ చరిత్ర నిండా కళ్లుండి చూడగలిగేతే..అబద్దాలాడటం, అసభ్య పదజాలం ప్రయోగించడం, లాఠీలేత్తడం,ఎన్కౌంటర్లు, లాకప్ డెత్ లు, అక్రమ అరెస్టులు, జైలు జీవితాలేగోచరిస్తుంటాయి....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...