Friday, September 13, 2024
spot_img

పాజిటివ్‌ టాక్‌ తో దూసుకెళ్తున్న ‘సప్త సాగరాలు దాటి’..

తప్పక చదవండి
  • తెలుగు, కన్నడ భాషల్లో విజయం..
  • సంతోషం వ్యక్తం చేసిన హీరో రక్షిత్ శెట్టి..

బెంగుళూరు : కన్నడ చిత్ర పరిశ్రమలో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి.. కిరిక్ పార్టీ, అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777, గోధి బన్న సాధారణ మైకట్టు వంటి చిత్రాల‌తో పాన్ ఇండియా లెవల్లో రక్షిత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రక్షిత్ శెట్టి తాజాగా నటించిన చిత్రం ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ). రుక్మిణి కథానాయికగా నటిచింది. ఈ నెల 1న రిలీజైన ఈ సినిమా కన్నడలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ తెచ్చుకుంది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి అనే పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల చేశారు. విడుద‌లైన తొలిరోజే ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్‌ మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని స్వయంగా పీపుల్ మీడియా సంస్థే వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు