Friday, September 20, 2024
spot_img

ఓడపై రష్యా క్షిపణి దాడి

తప్పక చదవండి

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో ఉన్న లైబీరియా జెండాలున్న ఓడపై గురువారం రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో పోర్టు కార్మికుడు మరణించారు. నౌకా సిబ్బందిగా ఉన్న ముగ్గురు ఫిలిప్పీన్స్‌ పౌరులు గాయపడ్డారు. ఈ ఓడ ఏ దేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. అయితే అది చైనాకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తోందని ఉక్రెయిన్‌ మంత్రి కుబ్రకోవ్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు