Friday, May 17, 2024

ukrain

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై తగ్గిన ఆసక్తి

కీవ్‌ : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు. ఈ యుద్ధం తన జీవితాంతం కొనసాగు తుందని, అది చికిత్సే లేని రోగంలా తయారైందని ఉక్రెయిన్‌ వాసలు నిస్పృహతో చెబుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన మొదట్లో ఆన్‌లైన్‌లో విరాళాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌ ఆయుధాలు...

ఓడపై రష్యా క్షిపణి దాడి

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో ఉన్న లైబీరియా జెండాలున్న ఓడపై గురువారం రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో పోర్టు కార్మికుడు మరణించారు. నౌకా సిబ్బందిగా ఉన్న ముగ్గురు ఫిలిప్పీన్స్‌ పౌరులు గాయపడ్డారు. ఈ ఓడ ఏ దేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. అయితే అది చైనాకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తోందని...

రష్యాపై ఆంక్షలు ఈయూ చావుకొచ్చాయా?

మాస్కో : ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను లొంగదీయాలని యురోపియన్‌ యూనియన్‌ ఇబ్బడి ముబ్బడిగా ఆంక్షలు విధించింది. కానీ చివరకు అవి తాము వేసిన ఉచ్చులో తామే చిక్కుకున్నట్టయింది. రష్యాపైన విధించిన ఆంక్షల ఫలితంగా యూరోపి యన్‌ యూనియన్‌ దేశాలు 1.5 ట్రిలియన్‌ డాలర్ల (ఒక లక్షా యాభై వేల కోట్లకు సమానం) సంప...

చాలా ఏళ్ల తరువాత రష్యా మరోసారి అణు పరీక్షలు చేపట్టనుందా!

మాస్కో : ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పటికే దీర్ఘకాలిక పోరుగా మారిపోయిన నేపథ్యంలో ఆ దేశానికి పాశ్చాత్య దేశాల సాయానికి అడ్డుకట్టే వేసేందుకు అవసరమైతే అణు పరీక్షలు జరిపేందుకు రష్యా సిద్ధమవుతోందా? తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అంతర్జాతీయ సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందానికి ఆమోదాన్ని వెనక్కు తీసుకునేందుకు ఉద్దే శించిన బిల్లుకు...

వేల మంది సైనికుల్ని కోల్ప‌యిన ఉక్రెయిన్ : పుతిన్‌

సోచి : జూన్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ 90 వేల మంది సైనికుల్ని కోల్పోయిన‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తెలిపారు. సోచిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 557 యుద్ధ ట్యాంకులు, 1900 యుద్ధ వాహ‌నాల‌ను కూడా ఆ దేశం కోల్పోయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఖేర్స‌న్‌, డోన‌స్కీ ప్రాంతాల్లో...

ఒడెసా పోర్టుపై రష్యా భీకర దాడులు

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా భారీ దాడులకు పాల్పడిరది. ఈ దాడుల్లో పోర్టు మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. రష్యా ప్రయోగించిన 12 కాలిబర్‌ మిస్సైళ్లలో పదకొండిరటిని, రెండు పీ`800 ఓనిక్స్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్‌ ధాన్యాన్ని నల్ల సముద్రం మీదుగా ఓడల...

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా..

తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. కోస్టియాంటినవ్కా నగర మార్కెట్‌పై బుధవారం దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం కీవ్‌ నగరాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే రష్యా ఈ దాడులకు పాల్పడింది. కాగా,...

పశ్చిమ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

నేడు ప్రపంచమంతా అణు ఆయుధాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఉంది. రష్యా, ఉక్రైన్ యుద్ధంలో అణు ఆయుధాలు భారీగా రెండు దేశాలు ఉపయోగించాయి. కావలసినంత నష్టం కూడా రెండు దేశాలు మూటగట్టుకున్నాయి. మరి అలాంటప్పుడు అణు నిషేధం ఎక్కడ? రష్యా, ఉక్రైన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు విశ్వమంతా భయం, భయం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -