Friday, April 26, 2024

russia

రష్యాతో మా బంధం ఎప్పటికీ ధృఢమైనదే

ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్‌ న్యూఢిల్లీ : తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్య మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘ప్రజలు నన్ను చదవలేకపోతున్నారంటే, నా మైండ్‌...

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై తగ్గిన ఆసక్తి

కీవ్‌ : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపట్ల ప్రపంచం నిరాసక్తిని ప్రదర్శిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అంగీకరించారు. ఈ యుద్ధం తన జీవితాంతం కొనసాగు తుందని, అది చికిత్సే లేని రోగంలా తయారైందని ఉక్రెయిన్‌ వాసలు నిస్పృహతో చెబుతున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన మొదట్లో ఆన్‌లైన్‌లో విరాళాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌ ఆయుధాలు...

పశ్చిమ దేశాల పరిశ్రమల నిష్క్రమణతో లాభపడిన రష్యా!

మాస్కో : అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమిస్తుండగా ఏర్ప డిన శూన్యంలో రష్యా వ్యాపారులు వేగంగా ప్రవేశిస్తున్నారు. పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీల ఆస్తులు అరకొర ధరలకు కైవశం చేసుకుని రష్యా కంపెనీలు లాభపడుతున్నా యని బ్లూమ్‌ బర్గ్‌ వా ర్తా సంస్థ ఒక కథనంలో రాసింది. అమెరికా ఫుడ్‌ కంపెనీ మెక్‌డోనాల్డ్‌,...

ఓడపై రష్యా క్షిపణి దాడి

కీవ్‌ : ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టులో ఉన్న లైబీరియా జెండాలున్న ఓడపై గురువారం రష్యా క్షిపణి దాడి జరిపింది. ఈ ఘటనలో పోర్టు కార్మికుడు మరణించారు. నౌకా సిబ్బందిగా ఉన్న ముగ్గురు ఫిలిప్పీన్స్‌ పౌరులు గాయపడ్డారు. ఈ ఓడ ఏ దేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. అయితే అది చైనాకు ఇనుప ఖనిజాన్ని తరలిస్తోందని...

వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్‌

మాస్కో, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్‌ పుతిన్‌(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి విూడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని,...

రష్యాపై ఆంక్షలు ఈయూ చావుకొచ్చాయా?

మాస్కో : ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను లొంగదీయాలని యురోపియన్‌ యూనియన్‌ ఇబ్బడి ముబ్బడిగా ఆంక్షలు విధించింది. కానీ చివరకు అవి తాము వేసిన ఉచ్చులో తామే చిక్కుకున్నట్టయింది. రష్యాపైన విధించిన ఆంక్షల ఫలితంగా యూరోపి యన్‌ యూనియన్‌ దేశాలు 1.5 ట్రిలియన్‌ డాలర్ల (ఒక లక్షా యాభై వేల కోట్లకు సమానం) సంప...

పశ్చిమాసియా శాంతి చర్చల పునరుద్ధరణకు రష్యా, చైనాల పిలుపు

గాజా : ఇజ్రాయిల్‌ పైన పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూపు హమాస్‌ చేసిన మెరుపు ఆకస్మిక దాడులపైన అత్యవసరంగా చర్చించటానికి సమావేశమైన ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో రష్యా, చైనాలు మధ్యప్రాచ్య శాంతి చర్చల పునరుద్ధరణ జరగాలని వాదిం చాయి. యుద్ధ విరమణ తక్షణమే జరగటం ముఖ్యం. ఎప్పటినుంచో ఆగిపోయిన అర్థవంతమైన చర్చలు జరగాలంటే కాల్పుల విరమణ...

లింగ మార్పిడిని బ్యాన్ చేసిన ర‌ష్యా..

సెక్స్ చేంజ్ ని బ్యాన్ చేస్తూ పుతిన్ సంతకం..లింగ మార్పిడి స‌ర్జ‌రీలు, చికిత్స‌పై ర‌ష్యా నిషేధం విధించింది. సెక్స్ చేంజ్‌ను బ్యాన్ చేస్తూ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుపై దేశాధ్య‌క్షుడు పుతిన్ సంత‌కం చేశారు. ట్రాన్స్‌జెండ‌ర్ ప‌రిశ్ర‌మ క‌ట్ట‌డి కోసం పుతిన్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది . ఇన్నాళ్లూ లీగ‌ల్‌గా జ‌రిగిన లింగ మార్పిడిని ఇప్పుడు...

పుతిన్ ప్రాబల్యం తగ్గిపోయింది :జెలెన్‌స్కీ

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప్రాబ‌ల్యం త‌గ్గుతోంద‌ని, అత‌ను బ‌ల‌హీన‌ప‌డుతున్నాడ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇటీవ‌ల ప్రైవేటు ఆర్మీ వాగ్న‌ర్ ద‌ళం .. పుతిన్‌పై తిరుగుబాటుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జెలెన్‌స్కీ ఈ విష‌యాన్ని తెలిపారు. వాగ్న‌ర్ ద‌ళం ప‌ట్ల పుతిన్ రియాక్ష‌న్ గ‌మ‌నించామ‌ని, అత‌ను...

రష్యాను వీడిన తిరుగుబాటు నేత..

రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కిరాయి సేన అయిన ‘వాగ్నర్ గ్రూప్‌’ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ రోస్తోవ్ నగరాన్ని విడిచి బెలారస్‌కు వెళ్లిపోయాడు. ఆయన రోస్తోవ్‌ను వదిలి బెలారస్‌కు వెళ్ళిపోతున్న చిత్రాలను రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసింది. రష్యా సైన్యంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత బెలారస్‌కు పలాయనం చిత్తగించడం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -