Tuesday, July 16, 2024

బోనాల ఉత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్..

తప్పక చదవండి
  • అంగరంగ వైభవంగా సంబురాలు..

ఇమామ్ నగర్, రాళ్ళకత్వ గ్రామాలలో వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ వడ్డె క్రిష్ణ, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, వైస్ ప్రెసిడెంట్ రాజు గౌడ్, ఇమామ్ నగర్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాళ్ళకత్వ గ్రామ అధ్యక్షుడు సుధాకర్, భాస్కర్ గౌడ్, ప్రసాద్, మల్లేష్, శ్రీనివాస్, రవి, యూత్ కాంగ్రెస్ శ్రీనివాస్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు..

అదేవిధంగా పెద్ద కంజర్ల గ్రామంలో ఫలహారం బండి ఊరేగింపులో కూడా పాల్గొన్నారు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడమాసం బోనాల సందర్భంగా వార్డ్ మెంబర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు