Friday, July 12, 2024

celebrations

స్మశానంలో బండి సంజయ్ దీపావళి సంబురాలు..

దళిత కుటుంబాలు ఆనవాయతీగా నిర్వహిస్తున్న వేడుకలో పాల్గొన్న బండి సంజయ్ దీపావళి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంజయ్ దీపావళి పర్వదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సందడిగా జరిగాయి. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో పలుచోట్ల రాజకీయ నాయకులు ప్రత్యేక అతిథులుగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ప్రధాన...

శమీ పూజలు నిర్వహించిన కేసీఆర్..

ప్రగతిభవన్‌ వేదికగా జరిగిన కార్యక్రమం.. వాహన, ఆయుధ పూజల నిర్వహణ.. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. విజయం సిద్దించాలని ఆశీర్వదించిన వేదం పండితులు.. హైదరాబాద్‌ : విజయదశమి వేడుకలు ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణాల నడుమ ప్రత్యేక...

ఆర్మీతో కలిసి ఆయుధపూజ చేసిన రక్షణ మంత్రి..

దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయుధ పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు రక్షణ...

ఘనంగా హునర్ మహోత్సవ్ ముగింపు వేడుకలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా మైదానం లో ఇటీవల ఏర్పాటు చేసిన హునర్ మహోత్సవ్ కళా ఖండాల, వస్త్ర ప్రదర్శన మంగళ వారం ఘనంగా ముగిసాయి. దాదాపు 12 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు వినియోగ దారుల నుండి విశేష స్పందన లభించింది. దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వస్త్ర,...

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..

హైదరాబాద్ : అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని నరేంద్ర కాలనీ, ఇస్నాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్.. విజయదశమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ...

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బతుకమ్మ వేడుకలు..

వివరాలు తెలిపిన బ్యాంకు మేనేజర్ ఎం.వీ.పీ రాజకుమార్. హస్తినాపురం : శుక్రవారం రోజున తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. బ్యాంకు మహిళా సిబ్బంది, ఖాతాదారులతో కలిసి నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ రాజకుమార్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఖాతాదారులతో కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

జీడికల్ శ్రీ వీరాచాలా జీడికంటి రామచంద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు..

కేటీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని కార్యక్రమం.. సోమవారం రోజ్ భారాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా భారాస రాష్ట్ర యువ నాయకులు జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అధ్వర్యంలో జిడీకల్ గ్రామంలో శ్రీ విరాచల జిదికంటి రామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు… అనంతరం ఆలయం వెలుపల...

60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వహిందూ పరిషత్..

ఘనంగా ఉత్సవాలు జరపడానికి ప్రణాళిక.. విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించి 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత సంఘటనా మంత్రి ముడుపు యాదిరెడ్డి అన్నారు .. కార్య విస్తరణ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుని వలె పనిచేయాలని అన్నారు.. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన...

బోనాల ఉత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్..

అంగరంగ వైభవంగా సంబురాలు.. ఇమామ్ నగర్, రాళ్ళకత్వ గ్రామాలలో వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -