Wednesday, May 15, 2024

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కార్యక్రమం..
    రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డా.బి.ఆర్. అంబెడ్కర్ లైబ్రరీ ఆవరణలో బీ.ఆర్.ఎస్.వీ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన నాలుగు రకాల పుస్తకాలను విద్యార్థులుకు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పుల మహేష్, క్రిష్ణ, జలందర్, ప్రవీణ్, ఆడెపు సురేష్, మబ్బు కరుణాకర్, జంగయ్య, రాజు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, చేర్యాల పరిశురాం తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు