Friday, July 19, 2024

bonalu

బోనాలు తెలంగాణ సాంస్కృతిక ప్రతిక..

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు బోనాలు బలహీనవర్గాల ఇష్టమైన పండుగ : జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుకునే ప్రజల ఇష్టమైన పండుగ బోనాలు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. బోనాలు తెలంగాణ...

బోనాల సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ …..

ఆషాడ బోనాలు సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ లోని అమ్మవారి దేవాలయంలో దర్శించుకుని, కాటేదాన్ లోని గణేష్ నగర్ లో తొట్టెల మరియు పలాహర బండ్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు..

నాకు కొత్తేమీ కాదు..

బోనాలకు నాకు ఆహ్వానం అందలేదు.. రాజ్‌భవన్ లో బోనమెత్తిన గవర్నర్ తమిళిసై.. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. బోనాల సందర్భంగా దత్తన్న ఇంటికి వెళ్లిన తమిళి సై.. రాజ్ భవన్ లో ఆదివారంనాడు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తుకున్నారు. రాజ్ భవన్ లో పనిచేసే మహిళలు ఇవాళ...

ఘనంగా లాల్ దర్వాజ బోనాలు..

అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు బోనాలు జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు.. భాగ్యనగరం అమ్మవారి బోనాల సందడితో సందడిగా మారిపోయింది.. నగర వ్యాప్తంగా వీధి వీధి అమ్మవారి బోనాలు కన్నుల పండువుగా సాగింది.. పోలీసులు ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. పిల్లలు, యువత,...

నేడే లాల్ దర్వాజా బోనాల జాతర..

పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని.. హాజరు కానున్న అశేష భక్త సందోహం.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు.. వచ్చే ఆదివారం, సోమవారం లాల్ దర్వాజ బోనాలు.. నేడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది.. ఈ తెల్లవారు జామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి...

బోనాల పండుగకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్.. ఎలాంటి పొరబాట్లు కలగకూడదని అధికారులకు ఆదేశాలు.. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాచకొండ సీపీ.. బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని రాచకొండ సీపీ...

బోనాల ఉత్సవంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్..

అంగరంగ వైభవంగా సంబురాలు.. ఇమామ్ నగర్, రాళ్ళకత్వ గ్రామాలలో వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా వైభవంగా నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్...

అమ్మవారి నామ స్మరణతో..అలరారిన ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణం..

దారులన్నీ ఉజ్జయిని మహంకాళి జాతర వైపే. అమ్మవారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ దత్తాత్రేయ,ఈటెల రాజేందర్ .. బంగారు బోనంతో ఎమ్మెల్సీ కవిత, ప్రిన్సిపాల్ సెక్రటరీశాంతి కుమారి.. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాలు...

ఉజ్జయిని అమ్మవారి సన్నిధిలో నడ్డా , కిషన్ రెడ్డి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -