Wednesday, September 11, 2024
spot_img

ఆలయాల్లో భక్తుల కోలాహలం..

తప్పక చదవండి
  • శ్రావణ మాసం, నాగుల పంచమి కావడంతో భక్తుల సందడి..
  • నాగేంద్రుడికి పాలు సమర్పించుకున్న భక్తాదులు..

హైదరాబాద్‌:
శ్రావణమాసం మొదటి సోమవారం, నాగుల పంచమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శివయ్య దర్శనానికి భక్తులు క్యూలైనన్లలో గంటలపాటు వేచిఉన్నారు. వేములవాడలోనిరాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక నాగుల పంచమి సందర్భంగా నాగేంద్రునికి పాలు సమర్పించుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు