శ్రావణ మాసం, నాగుల పంచమి కావడంతో భక్తుల సందడి..
నాగేంద్రుడికి పాలు సమర్పించుకున్న భక్తాదులు..
హైదరాబాద్:శ్రావణమాసం మొదటి సోమవారం, నాగుల పంచమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శివయ్య దర్శనానికి...
నగరంలో ఈ నెల 22 నుంచి బోనాలు ప్రారంభం..
తొలి బోనం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి..
తుది బోనం లాల్‌దర్వాజ సింహవాహినికి..
ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల్ల కేటాయింపు..
26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు అందించనున్న ప్రభుత్వం..
హైదరాబాద్,నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం....