Sunday, May 19, 2024

ప్రపంచంలోనే బెస్ట్ సీఎం చంద్రబాబు..

తప్పక చదవండి
  • ఆకాశానికి ఎత్తేసిన మంత్రి మల్లారెడ్డి..

హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్టును వై.సి.పీ. , బీజేపీ పార్టీలు ఆడుతున్న నాటకమంటూ బీ.ఆర్.ఎస్. మేడ్చల్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి అభివర్ణించారు.. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, పెద్ద ఎత్తున 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును తీసుకొనిపోయి జైల్లో పెడతారా..? ఆయన ఏమి పాపం చేసిండు అని అలా చేస్తున్నారు.. అంటూ మంత్రి బాధను వ్యక్తం చేశారు.. ఆయన ఎవరినీ ఏమీ మోసం చేయలేదని.. ప్రపంచంలోనే బెస్ట్ సీఎం పనిచేశారని, పైగా బాబు తనకు రాజకీయ జీవితం ఇచ్చారని ఆయనంటే తనకు ఎంతో ఇష్టం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు