Saturday, April 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

మానవత్వం మంటగలిసిపోయింది ..
మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..
అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..
కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్న
నిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులా
మార్చేసుకుంటున్నాడు..
రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతా
వీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..
అడ, మగ అనే తేడా లేకుండా
బరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..
మంచి విషయానికి లేని గుర్తింపు
అశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు