మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతావీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..అడ, మగ అనే తేడా లేకుండాబరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..మంచి విషయానికి లేని గుర్తింపుఅశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...