Thursday, May 23, 2024

Ada

ఆజ్ కి బాత్

మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతావీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..అడ, మగ అనే తేడా లేకుండాబరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..మంచి విషయానికి లేని గుర్తింపుఅశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -