Thursday, May 16, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ముదిరాజులంతా మర్లపడితే..
గౌడన్నలంతా గొడవకు దిగితే..
యాదవులంతా ఎగసి పడితే..
చాకల్లన్నలు చేయి ఎత్తితే..
మంగళన్నలు మార్పు కోరుకుంటే..
తెలగోళ్లంతా తెగువజూపితే..
మాదిగ, మాలన్నలు ముందుకొస్తే..
లంబాడిలు లాడాయి షురూ జెస్తే..
ఆదివాసీలు ఆయుధాలై ఎక్కుబెడితే..
పెఱిక అన్నలు పేరుకపోతే..
ఎవడ్రా మమ్మల్ని ఆపే మొనగాడు..
దొరా నీకు చిప్పకూడే ఇక దిక్కు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు