Sunday, September 24, 2023

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,
మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లో
గుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..
బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైన
పాలనకు మన ఓటు హక్కు వినియోగించి,
అధర్మ పాలనకు చరమగీతం పలికి,
నాయకుల డ్రామాలను పటా పంచలు చేసి,
పాలకులను కాదు సేవకులను ఎన్నుకొని,
భవిష్యత్ తరానికి బాటలు వేసి,
మనం గెలిపించిన సేవకునితో గల్లా పట్టి
సేవ చేపించుకునే బాధ్యత మనదే.. మర్చిపోకు

  • తుప్పతి శ్రీనివాస్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు