Tuesday, March 5, 2024

biryani

బిర్యానీ సెంటర్లకు పెరిగిన ఆర్డర్లు

కార్యకర్తల కోసం నేతల వెచ్చింపు హైదరాబాద్‌ : ఎన్నికలంటే.. ప్రచారం.. ప్రసంగాలే కాదు.. రుచికరమైన వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రచారానికి వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే రుచికరమైన విందు ఉండకపోతే వారంతా వెనక్కి పోతారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్‌ బిర్యానీకి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది....

ఆజ్ కి బాత్

రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు..మళ్ళీ వస్తారు మాటల మాంత్రికులు..మభ్యపెట్టే మాటలకు లొంగకుండా..మంచి చేసే నాయకుడికే మన ఓటు..ఈసారైనా నీ ఓటును నిజాయితీ వైపు వేసి,ప్రజల నాయకుడికి అధికారం అప్పగించు..లేదంటే మరో 5 ఏళ్లు పాతాళానికి తొక్కేస్తారు..ఇప్పుడైనా విక్రమార్కుడిలా ఓటు వినియోగించు..అక్రమార్కుల తాట తీసే సర్కారును నిర్మించు..మళ్ళీ బీరు బాటిల్ కో, బిర్యానీ ప్యాకేట్ కో తలొగ్గితే..ప్రమాణాలు...

ఆజ్ కి బాత్

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం పలికి,నాయకుల డ్రామాలను పటా పంచలు చేసి,పాలకులను కాదు సేవకులను ఎన్నుకొని,భవిష్యత్ తరానికి బాటలు వేసి,మనం గెలిపించిన సేవకునితో గల్లా పట్టిసేవ చేపించుకునే బాధ్యత మనదే.. మర్చిపోకు తుప్పతి శ్రీనివాస్..
- Advertisement -

Latest News

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ...
- Advertisement -