Saturday, June 10, 2023

leaders

ఆజ్ కి బాత్

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం పలికి,నాయకుల డ్రామాలను పటా పంచలు చేసి,పాలకులను కాదు సేవకులను ఎన్నుకొని,భవిష్యత్ తరానికి బాటలు వేసి,మనం గెలిపించిన సేవకునితో గల్లా పట్టిసేవ చేపించుకునే బాధ్యత మనదే.. మర్చిపోకు తుప్పతి శ్రీనివాస్..

ఆజ్ కి బాత్

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్నిబేరీజువేసుకునిఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగారంగులు మార్చగలరు..ఎంతైనా వారికి వారే సాటి.. ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని...
- Advertisement -spot_img

Latest News

మరిపడలో ఘోర విషాదం..

పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నింపింది....
- Advertisement -spot_img