Monday, November 4, 2024
spot_img

వీరులారా వందనం.

Aaj Ki Bath

తప్పక చదవండి

వీరులారా వందనం.. అమరులారా వందనం
అంటూ ఎలుగెత్తి చాటిన దరువు ఎల్లన్న..
హృదయ వేదన ఎక్కడ పోయింది.. ?
తెలంగాణ అమరవీరుల కన్నీటిలో కరిగిపోయింది..
ఉన్నత విద్య నభ్యసించిన ఎల్లన్న ఆక్రోశం ఆవిరైపోయింది..
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను
వుత్తేజులని చేసిన దరువు ఎల్లన్న లాంటి
మహోన్నతుల ఆశయాలను అధః పాతాళానికి
తొక్కిన దొరతనం ఫలితం అనుభవించక తప్పదు..
విప్లవ వీరుల కళ్లనుంచి కారిన రక్తపు చుక్కల్లో
అవినీతి పాలన కరిగి అంతం కాక తప్పదు..
దరువు ఇల్లన్నా నీకు విప్లవ వందనాలు..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు