Saturday, June 15, 2024

విద్యార్థుల రక్తం పీలుస్తున్నశ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ..

vasista junior college

తప్పక చదవండి

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ వ్యవహారం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం వారు.. ఈ కాలేజీలో చదివిన పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే.. ఎలాంటి పర్మిషన్లు లేకుండా
ఐ.ఐ.టి., జె.ఈ.ఈ. నీట్ కు కోచింగ్ లు కూడా ఇస్తున్నారు.. పైగా నాలుగు జూనియర్ కాలేజీ బ్రాంచ్ లు నిస్సిగ్గుగా నడిపిస్తున్నారు.. వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్ , హయత్ నగర్ (గర్ల్స్), హయత్ నగర్ ( బాయ్స్ ) లో ఈ కాలేజీలు నడుస్తున్నాయి.. పైగా కాలేజీల క్యాంపస్ లో వివిధ రకాల ఆకర్షణీయమైన పేర్లతో బ్లాక్ లు ఏర్పాటు చేసి మసిపూసి మారేడుకాయ చేస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆదుకోవడమే కాకుండా.. తల్లిదండ్రులను ఆర్ధికంగా దెబ్బతీస్తున్నారు.. శ్రీ వశిష్ట కాలేజీ చేస్తున్న అమానుష కాండను, వీరికి సహకరిస్తున్న కొందరు అవినీతి అధికారుల భాగోతాలను పూర్తి ఆధారాలతో మీముందుకు తీసుకుని రానుంది ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు