Friday, April 19, 2024

college

నైన్‌ నయవంచన..!(జాయినింగ్‌ కాలేజ్‌ ల్లో.. కోచింగ్‌ అకాడమీలో)

అనధికారికంగా క్లాస్‌ లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.60-2.60 లక్షలు వసూల్‌ ప్రతీఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం జీఎస్టీని ఎగవేస్తున్న నైన్‌ ఎడ్యుకేషన్‌ శివానుజ, శ్రీ ఆకాష్‌ కళాశాలల విద్యార్థులకు నైన్‌ లో కోచింగ్‌ ప్రతీఏటా వందమంది స్టూడెంట్స్‌ తరలింపు ఆమ్యామ్యాలు దిగమింగి సైలెంట్‌ అవుతున్న రంగారెడ్డి, హైదరాబాద్‌ డీఐఈవోలు అవినీతి అంబోతులకు శాఖతో పనేముంది అన్నట్లుంది యవ్వారం. అందుకేనేమో ఇంటర్‌ బోర్డులో అవినీతి...

బస్సుల్లో మాకు ఫ్రీ జర్నీ వద్దు

మేం టికెట్ తీసుకునే ప్రయాణిస్తాం.. మహిళా ఉపాధ్యాయులు తీర్మానం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల టీచర్ల నిర్ణయం ఉచిత సౌకర్యాన్ని పేదలు, వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేయాలని నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మీ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం...

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..

రేణుక, సాయికిరణ్‌ ఓకేషనల్‌ కళాశాలల యాజమాన్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి రోడ్డు పక్కనే ఈ కళాశాలు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా.. టీ.సి.లు మేమ్మోల పేరిట 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూళ్లు ఈ కళాశాలల్లో అయితే పైర్‌ సెప్టీ,ప్లే గ్రౌండ్‌, సైన్స్‌ ల్యాబ్స్‌, కంప్యూటర్లు అసలే లేవు మమ్ముల మత్తులో జిల్లా నోడల్‌ అధికారి.. టీఎన్‌వీఎస్‌...

ఐఐటి కాన్పూర్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆటగాళ్లు కాన్పూర్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో విద్యార్థులు చితకొట్టుకున్నారు. కళాశాలలో శనివారం జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో రెండు కబడ్డీ జట్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వైఎంసీఏ`ఎన్‌ఎస్‌యూటీ జట్ల మధ్య ఈ...

ఉరి వేసుకుని ఒకరు.. బిల్డింగ్ పైనుండి దూకి ఒకరు..

బలవర్మరణానికి పాల్పడ్డ విద్యార్థులు.. బాసర ట్రిపుల్ ఐటీ.. బాచుపల్లి నారాయణకాలేజీల్లో విషాదం.. పసిమొగ్గల ప్రాణాలు తీస్తున్న పరిస్థితులు.. ( మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు.. అంటూ ఒక కవి చెప్పిన మాటలు ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయో తెలియడం లేదు కానీ, చిన్న చిన్న మనో వేదనలకే నిండు జీవితాలను చాలిస్తున్నారు కొందరు.....

అనుమతులు లేకుండానే…అడ్డగోలుగా అడ్మిషన్లు…

శ్రీ వశిష్ట , అగస్త్య విద్యాసంస్థల అక్రమ బాగోతం. గుర్తింపు రాకుండానే ప్రవేశాల ప్రక్రియ.. బ్రోచర్ పైన జూనియర్ కళాశాలుగా.. గోడలపైన అకాడమీల పేరుతో హంగామా.. జూనియర్ కళాశాలలుగా చలామణి అవుతున్న సంస్థలు.. అంటి ముట్టనట్టు ఉంటున్న ఇంటర్ అధికారులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న తల్లిదండ్రులు.. విజిలెన్స్ దాడులు నిర్వహించాలి : మాసారం ప్రేమ్ కుమార్.. విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఇంటర్మీడియేట్ అన్నది ఎంతో ముఖ్యమైన...

విద్యార్థుల రక్తం పీలుస్తున్నశ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ వ్యవహారం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. కానీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కాలేజీ యాజమాన్యం వారు.. ఈ కాలేజీలో చదివిన పిల్లల భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకమే.. ఎలాంటి పర్మిషన్లు లేకుండాఐ.ఐ.టి., జె.ఈ.ఈ. నీట్ కు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -