Monday, November 4, 2024
spot_img

బరితెగిస్తున్న యువత..!

తప్పక చదవండి

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ న అడిగిన వారితో గొడవ పెట్టుకున్నారు

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు హల్చల్…..

- Advertisement -

వాకింగ్ కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో బీరు బాటిళ్లు సిగరెట్ పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు యువతీ యువకుడు..

వీడియో తీస్తున్న వ్యక్తిని యువతి బూతులు తిడుతూ దాడి కి యత్నం చేసింది… .ఘటనపై పీఎస్ నుంచి స్పందన లేదు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు