Monday, October 14, 2024
spot_img

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

తప్పక చదవండి

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను అవమానించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిట్స్ పిలాని కావాలా… Palli బఠాణీ కావాలా అంటూ కేటీఆర్ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Warangal, khammam Nalgonda జిల్లాల గ్రాడ్యుయెట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం విదితమే.! బిట్స్ పిలానీ చదివిన రాకేష్ రెడ్డి తో తీన్మార్ మల్లన్న ను పోలుస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు