Wednesday, May 15, 2024

telugu news

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ పార్టీల హవా! బీఆర్ఎస్ జీరో.. ఒక్క సీటు రాదంటూ రిపోర్ట్! రవిప్రకాష్..!! తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ట్రెండ్ సెట్టర్…! ఇన్ ఫుట్ నుండి అవుట్ లుక్ వరకు నేషనల్...

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు ఎవరడిగారు ఉచితాలను.. ప్రజలకు నిజంగా కావలసిన ఉచితాలు రెండు.. విద్య, వైద్యం ఈ రెండింటిని అందిస్తే అన్నింటిలో ఎదుగుతారు.. సామాన్య పౌరుడు ఆలోచించు మిత్రమా….! ఆంజనేయులు దోమ

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ’ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 6 నుంచి 25 వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉండనుంది. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్‌...

పబ్లిక్ హెల్త్ లో ఓఎస్డీల‌ ‘లీలలు’

ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూళ్లు, కరోనా టైంలో వ్యాక్సిన్ల అమ్మకాలు.? 2019 నవంబర్ లో వర్క్ ఆర్డర్ పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు ఓఎస్డీగా ర‌వితేజ నియామకం అల్రెడీ ఓఎస్డీ ఉన్నప్పటికీ మరోవ్యక్తి అలాట్ చేయడంపై చర్చ ఐదేళ్లుగా అక్రమంగా కొనసాగుతున్న రవితేజ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ ఫిబ్రవరిలో డిప్యూటేషన్లు రద్దుచేసిన కొత్త ప్రభుత్వం అయినా...

ఉద్యోగినీలను లైంగికంగా వేదిస్తున్న సూపరిండెంట్ సల్లావుద్ధీన్

సల్లావుద్ధీన్ ను చల్లాగా చూస్తున్న పై ఆఫీసర్లు చర్యలకు ఉపక్రమించని డైరెక్టర్ ఆఫ్ ప‌బ్లిక్‌ హెల్త్ ఉన్నతాధికారుల సపోర్టుతో ఆయనది ఇష్టారాజ్యం ఓ మహిళ ఆత్మహత్య కేసులో సరూర్ నగర్ పీఎస్ లో కేసు కీచకుడి అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసిన కాలయాపన వైద్యారోగ్యశాఖలో సల్లావుద్ధీన్ రాస‌లీల‌ల‌పైనే చర్చ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ దృష్టి సారించాలంటున్న మ‌హిళా ఉద్యోగులు 'కోడలికి సుద్దులు చెప్పి.. ఆ తర్వాత...

శిలా శిల్పి

భారం కాని భువిలోనిశిలాఫలకాలేనోచిరస్మరణీయంచిత్రాలే చెక్కిన శిల్పి కినిదర్శనాలన్ని..!! గృహ లాంటిగుండె చిత్రమైతేఅందులో దాగినబొమ్మలన్నీ వైచిత్రాలు..!! కళాత్మక రూపాతోనిలబెట్టించినమహనీయులరాతి శిల్పాలెన్నో..!! శిలాఫలకం గట్టుదైనాపాండవ రాజ్యపాననే చిత్రించేచిత్రకారుడు కే తెలుసు..!! వొకంటి చూపుతోచెక్కి చక్క దింపే ఘనతవీరులెందరో కౌసల్య కౌగిట్లో దాగినబాల రామున్ని భరతమావొడిలోకి తెచ్చిన అరుణ్ లాల్వో చరిత్ర సృష్టించినా..!! ఊపిరితో ఊపిరందించేమహనీయుల రాతి శిల్పాతోపురుడోస్తున్న చిత్రకారుడిచిత్రబింబాలెన్నో కదా..!! అనిత చరణ్

భాగ్యనగరం గడ్డ.. నా అడ్డ అంటున్న లేడీసింగం

అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం అసద్‌కు, అక్బర్‌కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్‌ అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..! బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం భాగ్యనగర్‌ గడ్డ నా అడ్డా అంటూ లోక్‌ సభ ఎన్నికల బరిలోకి దింపిన...

హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నయా.. దందా

మేడ్చల్ జిల్లాలో అనుమతి.. హైదరాబాద్ జిల్లాలో నిర్వహణ ఉస్మానియా గుర్తింపు లేకుండానే మూడు సంవత్సరాలుగా దందా ఆడిట్ సెల్ సిబ్బందితో యాజమాన్యాల కుమ్మక్కు రెండు లక్షల జరిమానా, కళాశాలను రద్దు చేయాలి సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓయూ అధికారుల కళ్ళు కప్పి ఆడిట్ సెల్ సిబ్బందితో ప్రైవేట్...

సల్లావుద్ధీన్ రాసలీలలు

ప్ర‌జా ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ సంచాల‌కుల కార్యాల‌యంలో కామ‌పిశాచి మహిళలను టార్చర్ పెడుతున్న సూపరిండెంట్ ఉద్యోగినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సల్లావుద్ధీన్ లైంగిక వేదింపులు తట్టుకోలేక 2023లో ఓ నర్సు సూసైడ్ సరూర్ నగర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు 2నెలలు డ్యూటీకి రాకుండా.. మెడికల్ లీవ్ కింద సెలవులు ఆరోగ్య శాఖ ప్లానింగ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న కీచ‌కుడు అప్పటి డైరెక్టర్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -