Wednesday, February 28, 2024

తెలంగాణలో భారీగా పోలీసులకు పదోన్నతులు..

తప్పక చదవండి
  • 99 మంది ఎస్ఐలకు ఇన్స్పెక్టర్స్ గా ప్రమోషన్స్..
  • ఉత్తర్వులు జారీ చేసిన మల్టి జోన్ 2 ఐజీ..

తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు 99 మంది ఎస్.ఐ.లకు ఇన్సపెక్టర్స్ గా ప్రమోషన్స్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది..

ఈ మేరకు మల్టి జోన్ 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు