Sunday, April 28, 2024

stock market

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో రికార్డు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశీయంగా రాజకీయ సుస్థి రత బలోపేతం అవుతుందన్న అంచనాల మధ్య...

బుల్ జోరు.. లాభాలే.. లాభాలే

493 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. దిగ్గజ కంపెనీలు రాణించడంతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 493 పాయింట్లు లాభపడి 67,481కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు ఎగబాకి 20,268 వద్ద స్థిరపడింది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్,...

భారీ లాభాలతో ఉన్న స్టాక్ మార్కెట్లు

742 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 232 పాయింట్లతో లాభంలో నిఫ్టీ 3.77 శాతం పెరిగిన టెక్ మహీంద్రా షేర్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 742 పాయింట్లు లాభపడి 65,676కి...

ఆ వార్తలన్నీ వట్టివే..

వోల్టాస్‌ సెల్లింగ్‌పై టాటా గ్రూప్‌ స్పందన..! వోల్టాస్‌ లిమిటెడ్‌ను విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను మాతృ సంస్థ టాటా గ్రూప్‌ స్పందించింది. గృహో పకరణాలకు చెందిన వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. వార్తలన్నీ తప్పని.. సత్యదూరమైనవని స్టాక్‌ మార్కెట్లకు పంపిన సమాచారం కంపెనీ పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలతో షేర్‌ హోల్డర్లు,...

లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌..!

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫలితాలు వెలువడనున్న తరుణంలో టీసీఎస్ కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ 394 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్...

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్..

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఆర్థిక నిపుణుల సలహా తీసుకుంటూ సరైన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. అలాంటి ఒక స్టాక్ తక్కువ కాలంలోనే అదిరిపోయే లాభాలను అందించింది.భారత స్టాక్ మార్కెట్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ చాలానే ఉంటాయి. ఇవి...

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఉదయం సెన్సెక్స్‌ 63,140.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18,725 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. దాంతో మార్కెట్లు పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచున్నట్లు ఆర్‌బీఐ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -