మణిపూర్ లో ఏం జరుగుతుందనే దానిపై పట్టింపు లేదు..
తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ హింసాకాండ కన్నా ఇజ్రాయిల్ -హమాస్ యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మిజోరాంలో వచ్చే నెల ఎన్నికలు ఉండటంతో...
పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీతో తుమ్మల సమావేశం
పార్టీలో చేరిన రోజు సమయం ఇవ్వకపోవడంతో నేడు పిలిపించుకున్న అధిష్ఠానం
అరగంట పాటు రాహుల్ గాంధీ, తుమ్మల భేటీ
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తుమ్మల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత ఆయన...
ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టండి
కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువస్తాం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూ ఢిల్లీ : కుల గణన.. దేశానికి సంబంధించి ఒక ‘ఎక్స్-రే’ వంటిదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టడానికి కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము సమాయత్తం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు కుల...
సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన రాహుల్ గాంధీ..
కులగణన చేపట్టడం ప్రగతిశీల అడుగు..
ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ మీటింగ్..
మోడీ కులాల సర్వేకు సిద్ధంగా లేరన్న రాహుల్..
న్యూ ఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...
ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై చర్చ
న్యూఢిల్లీ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై...
ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ నినాదం..
ఇది దేశానికి ఎంతో ప్రమాదం అంటున్న పలు రంగాల ప్రముఖులు..
రాహుల్ గాంధీ నిప్పుతో ఆడుతున్నారు అంటూ ట్వీట్స్..
న్యూ ఢిల్లీ : జనాభా దామాషా పద్ధతి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. జన సంఖ్యను బట్టి వారికి అందించే ప్రయోజనాలు లెక్కించడమే దామాషా పద్ధతి. ‘జిత్నీ ఆబాదీ –...
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన కేంద్రం..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను స్వాగతించిన రాహుల్ గాంధీ
ముందు కుల గణన, డీలిమిటేషన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడానికి...
వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం..
ఇప్పటికే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్న రాహుల్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ రైల్వే కూలీ అవ తారం ఎత్తారు. ఎర్రచొక్కా ధరించి కొద్ది సేపు వారితో కలిస మూటలు మోసారు. ఈ ఘటన ఢిల్లీ లో జరిగింది. సమాజంలో విభిన్న వర్గాలు, వృత్తులవారి సాధకబాధకాలను ప్రత్యక్షంగా...
మహిళా రిజర్వేషన్ బిల్లులో చోటు కల్పించాలి..
బిల్లు సత్వర అమలుకు చొరవ చూపాలి..
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సోనియా గాంధీ..
న్యూ ఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాందీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...