ప్రత్యేక విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక
నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక...
న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...
రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
సీఎం హోదాలో రేవంత్ సంతకం
రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డు
తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది. అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి...
ఢిల్లీ లో నేను ప్రియాంక మీ సేవకులం : రాహుల్ గాంధీ
దొరల పాలన కావాలా ప్రజాపాలన కావాలా : ప్రియాంక గాంధీ
బాయ్ బాయ్ కేసీఆర్ : రేవంత్‌రెడ్డి
మల్కాజిగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : మైనంపల్లి హనుమంతరావు
మల్కాజిగిరి : ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు...
ప్రభుత్వం రాగానే ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేస్తా
పారిశుద్య, కాంట్రాక్ట్ కార్మికులతో భేటీలో రాహుల్
హైదరాబాద్ : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. కాంగ్రెస్ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు. వారి సమస్యలపై చిత్తవుద్దితో పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన...
అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోని కేంద్రం
తనపై 24 కేసులు పెట్టి ఇల్లు కూడా లాగేసుకున్నారు
కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న విషయం మారిచారా
బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంఐఎంల కుమ్మక్కు రాజకీయాలు
అధికారంలోకి రాగేనే కేసీఆర్ అవినీతిని కక్కిస్తాం
ఆందోల్, కామారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్
హైదరాబాద్ : తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి వూన్యమని కాంగ్రెస్ అగ్రనేత...
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
నిజామాబాద్ : తెలంగాణలో ఇక బిఆర్‌ఎస్ అవినీతి పాలన అంతం కాబోతున్నదని, బీజేపీ, బిఆర్‌ఎస్ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలని అన్నారు. బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...
పార్టీకి మండవ వెంకటేశ్వర రావు గుడ్‌బై
నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నిజామాబాద్ : ఎన్నికలకు నాలుగు రోజుల ముందు నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శనివారం బోధన్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా...
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
కేసీఆర్ రూ.లక్ష కోట్లను దోచుకున్నారు
వెనకుండి బీఆర్‌ఎస్‌ను బీజేపీ నడిపిస్తుంది
అవినీతి తెలంగాణలో ఎక్కడికెళ్లినా కనిపిస్తోంది
ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు
ఈసారి ప్రజా సర్కారు రావడం ఖాయం
వరంగల్ ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్
హైదరాబాద్ : ముందుగా తెలంగాణలో బీఆర్‌ఎస్ సర్కార్‌ను.. ఆ తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించటమే కాంగ్రెస్ లక్ష్యమని...
తన హౌస్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..
మేడిగడ్డ ప్రాజెక్ట్ కృంగిపోయిన బ్యారేజ్ ను పరిశీలనకు వస్తున్న రాహుల్ గాంధీ
వెంట వెళ్లకుండా నిర్బంధించడం అమానుషం..
రేపు నిజానిజాలు వెలుగులోకి వస్తే అక్రమార్కుల నడ్డి విరగడం ఖాయం..
హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లా కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లకు పైగా బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం...
కాంగ్రెస్ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు
ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు..
ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం
ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...