అధికారులకు తెలిపిన రాహుల్..
మరో రెండు అప్షన్లు ఇచ్చిన పార్లమెంటరీ హోసింగ్ కమిటీ..
రాహుల్ నిర్ణయం కోసం వెయిటింగ్..
తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరాకరించినట్లు పార్టీ వర్గాలు గురువారం ప్రకటించాయి. ఆ బంగ్లాకు తాను వెళ్లనని పేర్కొంటూ పార్లమెంటరీ హౌసింగ్ కమిటీకి ఆయన లేఖ రాసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి....
విమర్శలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
తీవ్ర స్థాయికి చేరిన కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందన్న కాంగ్రెస్ శ్రేణులు..
ఢిల్లీ : భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత...
కొత్త వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
వైరల్ అవుతున్న వీడియోపై అనుమానాలు..
పార్లమెంట్ నుంచి వెళుతూ చేసినట్టు ఆరోపణ..
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు..
తాను నిశ్చేష్టురాలిని అయ్యానన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
స్త్రీ ద్వేషి అయితేనే అలా చేస్తారంటూ మండిపాటు..
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం ముసురుకుంది....
లోక్‌సభ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం..
భారత్ అంతా నా ఇల్లే అన్న రాహుల్..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్ బంగ్లాను తిరిగి కేటాయించారు. గతంలో లోక్‌సభ స్పీకర్ నిర్ణయంతో రాహుల్ వెంటనే ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరించడంతో పాటు,...
రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీమ్ స్టే..
నాదారి రహదారి నన్నెవరూ ఆపలేరు..
తీర్పు అనంతరం రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రాహుల్ పై అనర్హతవేటు తొలగిపోయే అవకాశం..
సంబురాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు..
‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట సంభించింది.. ఈ కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ.. శుక్రవారం తీర్పునిచ్చింది....
మణిపూర్‌లో తిరిగి శాంతిని తీసుకువస్తాం
మణిపూర్‌లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాం
ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేన్యూఢిల్లీ : ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల కూటమి పేరుపై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. విపక్షాలను ఇండియన్ ముజాహి దీన్‌తో...
పరువునష్టం కేసులో ఊరట కోసం సుప్రీంలో పిటిషన్..
మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్‌కు శిక్ష..
మోడీ, బోడీ అన్నవారి సంగతేంటి..?
సూటిగా ప్రశ్నించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..
మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టును...
విరుచుకుపడ్డ టి. బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి..
దేశ భద్రత విషయాలను రాజకీయాల్లోకి లాగడం తగదు..
మణిపూర్ మండుతోంది.. అంటూ ట్వీట్ చేసిన రాహుల్..
కాంగ్రెస్ పార్టీకి భారత ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు.. : కిషన్ రెడ్డి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.....
కేసీఆర్ కి ఊహకందని ఎత్తుగడలతో ముందుకు
బిసిలు, మహిళలు, పేదలకు దగ్గరగా..
ఎస్టీ, ఎస్సీలకు సరికొత్త పథకాలు
నిర్భంధాలకు దూరంగా 'స్వేచ్ఛ'
జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసుల ఎత్తివేత
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 'ఆదాబ్ హైదరాబాద్'కు ప్రత్యేకం)
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...