Sunday, May 19, 2024

Police

400 కిలోల టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు..

పూణేలో అరుణ్ ధోమ్ అనే రైతు టమాటాలను దొంగలించిన వైనం.. రాత్రి తన వాహనంలో 20 డబ్బాల టమాటాలను ఉంచిన రైతు.. మరుసటి రోజు లేచేసరికి కనిపించకుండా పోయిన టమాటా.. మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటా చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు...

గ్రాండ్ గా ఆర్మర్ల్ బేసిక్ కోర్స్ ఇనాగరల్ ఫంక్షన్..

ముఖ్య అతిధిగా హాజరైన డీజీపీ అంజన్ కుమార్ ఐపీఎస్.. మొదటి బెటాలియన్ యూసుఫ్ గూడ, హైదరాబాద్ లో జరిగినటువంటి రెండవ బ్యాచ్ (33) మంది “ఆర్మరర్ బేసిక్ కోర్సు” కార్యక్రమం ఇనాగరల్ ఫంక్షన్ కి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంజనీ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.. ఈ ఫంక్షన్ లో...

నగరం నిద్రిస్తున్న వేళ..

రెడ్ లైట్ ఏరియాను తలపిస్తున్న దిల్ సుఖ్ నగర్ మెట్రో జోన్పరిసర ప్రాంతాలు… పోలీస్ స్టేషన్ కూత వేట దూరంలో.. వ్యభిచారం చేసే వారిని చైతన్య పరచాలి.. స్థానిక నేతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి.. విజ్ఞప్తి చేస్తున్న స్థానిక ప్రజానీకం.. దేశ ప్రధాన నగరాలలో ముఖ్యమైన నగరం హైదరాబాద్.. ఈ మహా నగరానికి ఎంతో చరిత్ర ఉంది.. దేశం నలువైపుల...

బోనాల పండుగకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ డీఎస్. చౌహాన్.. ఎలాంటి పొరబాట్లు కలగకూడదని అధికారులకు ఆదేశాలు.. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాచకొండ సీపీ.. బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని రాచకొండ సీపీ...

మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు అరెస్ట్..

వివరాలు తెలిపిన పోలీసు అధికారులు..మావోయిస్టుల పేరుతో నగదు వసూలు చేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సీఐ బి.అశోక్, ఎస్సైలు టీవీఆర్ సూరి, టి. వెంకటప్పయ్యలు మీడియాకి వివరాలు తెలిపారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన శ్యామల రామకృష్ణ (31), చిన్నమిడిసిలేరుకి చెందిన శ్యామల జలేందర్ (23), శ్యామల నవీన్...

పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్లు..

100 గ్రాముల కొకైన్.. 300 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ. డ్రగ్ స్వాధీనం.. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు కోటి రూపాయలు.. వివరాలు తెలిపిన పోలీసులు.. విశ్వసనీయ సమాచారం అందుకున్న హెచ్-న్యూ, బంజారాహిల్స్ పోలీసులతో పాటు టి.ఎస్. న్యాబ్ (3).. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్లు, నార్కోటిక్ డ్రగ్స్ అంటే కొకైన్, ఎం.డీ.ఎం.ఏ. కలిగి ఉన్న స్థానిక పెడ్లర్‌లను పట్టుకున్నారు. వారి వద్ద...

మనీ సర్క్యులేషన్ స్కీం పేరుతో ఘరానా మోసం..

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్, హైదరాబాద్ వారు క్రైమ్ నెంబర్ 161/2023 U/s 406 ఓ.ఎఫ్. ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) చట్టం, 1978.. ప్రకారంహైదరాబాద్‌ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఫిర్యాదు మేరకు.. బాబీ చౌదరి అలియాస్ ఇజాజ్ అహ్మద్, తండ్రి మహ్మద్‌పై కేసు నమోదు...

బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన ట్రాన్స్‌జెండర్‌..

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారయత్నానికి ప్ర‌య‌త్నించారు. ఆ ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి బాలిక‌ను ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కాపాడారు. ఈ ఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ మేరకు బుధ‌వారం హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్‌ జోనల్‌...

ఫ్రాన్స్‌లో ఆగ‌ని హింస‌..

ఫ్రాన్స్‌ లో 17 ఏళ్ల కుర్రాడు నెహ‌ల్‌ను కాల్చి చంపిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా హింస‌కు తెర‌లేపింది. నాలుగో రోజు కూడా నిర‌స‌న‌కారులు రెచ్చిపోయారు. వాహ‌నాల‌కు, షాపుల‌కు నిప్పుపెట్టారు. నాలుగో రోజు సుమారు 1300 మందికిపైగా ఆందోళ‌న‌కారుల్ని అరెస్టు చేశారు. మార్సెల్లి, లియాన్‌, గ్రినోబుల్ ప‌ట్ట‌ణాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు హోరెత్తిస్తున్నాయి. పారిస్‌లోని శివారు ప్రాంతాల్లోనూ ఆందోళ‌న‌లు...

కొత్తగా 14,881 మంది పోలీసు కానిస్టేబుల్స్‌

పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో శిక్షణ తుదిదశకు నియామక ప్రక్రియ: డిజిపి హైదరాబాద్‌, త్వరలో కొత్తగా 14,881 మంది పోలీసు కానిస్టేబుల్స్‌ చేరనున్నారు. తెలంగాణ పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, కానిస్టేబుల్స్‌ నియామక పక్రియ తుది దశకు చేరింది. వారికి రాష్ట్రంలోని 28 పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -