Wednesday, June 19, 2024

police station

పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ దుర్మరణం హైదరాబాద్‌ : పాతబస్తీ చదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్‌ శ్రీకాంత్‌ సింగ్‌ మృతి చెందాడు. సవేరా హోటల్‌ సమీపంలో ద్విచక్రవాహనంపై అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టి.. లారీ చక్రాల కింద పడి...

దేశంలోనే బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ రాజేంద్రనగర్‌ పీఎస్

డీజీపీల సమావేశంలో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పీఎస్ ఎస్‌హెచ్ఓ బి.నాగేంద్రబాబు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశం మొత్తం మీద నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. ఫిర్యాదుల స్వీకరణ, దర్యాప్తు, కేసుల పరిష్కారం, గుడ్ పోలీసింగ్ తదితర అంశాల ప్రాతిపదికగా 2023లో రాజేంద్రనగర్ స్టేషన్ దేశవ్యాప్తంగా అగ్ర స్థానంలో...

తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం

మహిళను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం హైదరాబాద్‌లోని తార్నాకలో దారుణం చోటుచేసుకున్నది. బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను గమ్యస్థానంలో దింపుతానని చెప్పి.. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన...

2 నెలల్లో హైదరాబాద్‌లోడ్రగ్స్‌ నిర్మూలన

నగర పోలీసులకు దిశనిర్దేశనం చేసిన కొత్త సీపీ పబ్బులను సమయానికి మూసేయాలని ఆదేశం డ్రగ్స్‌ మాట వినిపించకూడదని వార్నింగ్‌ ఒకరికి శిక్ష పడితే.. ఆ 100మందిలో భయం వస్తుంది డెడ్‌లైన్‌ పెట్టిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌` డ్రగ్స్‌ పై 87126 71111కు సమాచారం ఇవ్వండి: సందీప్‌ శాండిల్య హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన సీనియర్‌ ఐపీఎస్‌...

మొయినాబాద్‌లో 100 కేజీల గంజా పట్టివేత

ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడి మొయినాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు...

ఆ ఖాకీ తీరు మారదా.?

కిందిస్థాయి సిబ్బందిపై హెడ్‌ కానిస్టేబుల్‌ పెత్తనం.. గతంలో అతనిపై ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు.. ఈయన తీరుతో కానిస్టేబుల్‌ ఫరీద్‌కు అస్వస్థత.. చికిత్స కోసం గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ తరలింపు.. కోదాడ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గత కొన్ని నెలలుగా పోలీస్‌ స్టేషన్‌ లో పతుక పోయినా హెడ్‌ కానిస్టేబుల్‌ ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతూ వస్తుంది.ఆయన చేస్తున్న అరాచకాలు...

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం ఐఈడీ బ్లాస్ట్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి...

వందకు డయల్‌ చేస్తావా.. తోలు తీస్తా..

చింతపల్లి మండలంలో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాలంటే భయపడుతున్న సామాన్య ప్రజలు.. 100కు డయల్‌ చేసిన పాపానికి యువకులను అర్ధరాత్రి రెండు గంటల వరకు చిత్రహింసలు పెట్టిన స్థానిక ఎస్సై ఫిర్యాదు చేసిన పాపానికి కింద పడేసి బూట్‌ కాలుతో తన్నిన చింతపల్లి ఎస్‌ఐ.. చింతపల్లి : బలవంతులు బలహీనలను హింసపు గురి చేస్తు న్న తరుణంలో ప్రతి...

ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తికి 12 నెలల జైలు శిక్ష

2వేల రూపాయల జరిమానా : జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వికారాబాద్‌ : ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తికి కోర్టు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ, 2 వేల రూపాయల జరిమానా విధించింది.జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…నవాబుపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018 సంవత్స రం లో...

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ అభిషేక్‌ మొహంతి కరీంనగర్‌ : కరీంనగర్‌ కమీషనరేట్‌లోగల కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ను కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ అభిషేక్‌ మొహంతి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్‌ స్టేషన్‌ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -